Telugu Lyrics
మానస మందున మాణిక్యము నే
మానిసి రూపాన మన్నించుచుంటి
మధురముగ నీ మధురాపురమున
మరువక నిను సదా భావించుచుంటి
మానిసి రూపాన మన్నించుచుంటి
మధురముగ నీ మధురాపురమున
మరువక నిను సదా భావించుచుంటి
English Lyrics / Transliteration
Maanasa manduna maanikyamu ne
Maanisi roopana manninchi chunti
Madhuramuga nee madhura puramuna
Maruvaka ninu sada bhaavinchu chunti
Maanisi roopana manninchi chunti
Madhuramuga nee madhura puramuna
Maruvaka ninu sada bhaavinchu chunti