Telugu Lyrics
నిన్ను పిలిచెను
రాజ సింహమ
ఆయన పిలుపు
రక్తినిచ్చెను
మాన సింహమ
ఆహా పురుష సింహమ
నిన్ను పిలిచెను
రాజ సింహమ
ఆయన పిలుపు
రక్తినిచ్చెను
మాన సింహమ
వినరో వినరో
వీర శూరులారా
వినరో వినరో
వీర శూరులారా
వినరో వినరో
వీర శూరులారా
వినరో వినరో
వీర శూరులారా
పురుష సింహమ
నిన్ను పిలిచెను
రాజ సింహమ
ఆయన పిలుపు
రక్తినిచ్చెను
మాన సింహమ
వంగిన తలలెన్నడో
తొలగి పోయినవి
భుజముల యోధుల
బలిమిని చూసెను
కలిసి విలసిల్లెను
సమర భేరి
వంగిన తలలెన్నడో
తొలగి పోయినవి
భుజముల యోధుల
బలిమిని చూసెను
కలిసి విలసిల్లెను
సమర భేరి
ధీరత్వమున
వీరత్వమున
ధర్మ స్థాపనకు
దిగి వచ్చెను
ధీరత్వమున
వీరత్వమున
ధర్మ స్థాపనకు
దిగి వచ్చెను
పురుష సింహమ
నిన్ను పిలిచెను
రాజ సింహమ
ఆయన పిలుపు
రక్తినిచ్చెను
మాన సింహమ
రక్తము దాహించి
కత్తులు చూచెను
నర నరములు
వణికి పోయెను
పదునైన వాడి
తొలి నుంచెను
అధర్మ మాయను
అదిమి వేసెను
రక్తము దాహించి
కత్తులు చూచెను
నర నరములు
వణికి పోయెను
పదునైన వాడి
తొలి నుంచెను
అధర్మ మాయను
అదిమి వేసెను
ధీరత్వమున
వీరత్వమున
ధర్మ స్థాపనకు
దిగి వచ్చెను
ధీరత్వమున
వీరత్వమున
ధర్మ స్థాపనకు
దిగి వచ్చెను
పురుష సింహమ
నిన్ను పిలిచెను
రాజ సింహమ
ఆయన పిలుపు
రక్తినిచ్చెను
మాన సింహమ
English Lyrics / Transliteration
Ninnu pilichenu
Raja simhama
Aayana pilupu
Raktinichchenu
Mana simhama
Aaha Purusha simhama
Ninnu pilichenu
Raja simhama
Aayana pilupu
Raktinichchenu
Mana simhama
Vinaro vinaro
Veera shoorulara
Vinaro vinaro
Veera shoorulara
Vinaro vinaro
Veera shoorulara
Vinaro vinaro
Veera shoorulara
Purusha simhama
Ninnu pilichenu
Raja simhama
Aayana pilupu
Raktinichchenu
Mana simhama
Vangina thalelennado
Tholagi poyinavi
Bhujamula yodhula
Balimini choosenu
Kalisi vilasilenu
Samara bheri
Vangina thalelennado
Tholagi poyinavi
Bhujamula yodhula
Balimini choosenu
Kalisi vilasilenu
Samara bheri
Dheerathvamuna
Veerathvamuna
Dharma sthapanaku
Dhigivachchenu
Dheerathvamuna
Veerathvamuna
Dharma sthapanaku
Dhigivachchenu
Purusha simhama
Ninnu pilichenu
Raja simhama
Aayana pilupu
Raktinichchenu
Mana simhama
Raktamu dahinchi
Kaththulu choosenu
Nara naramulu
Vaniki poyenu
Padunaina vaadi
Tholi nunchenu
Adharma maayanu
Adhimi vesenu
Raktamu dahinchi
Kaththulu choosenu
Nara naramulu
Vaniki poyenu
Padunaina vaadi
Tholi nunchenu
Adharma maayanu
Adhimi vesenu
Dheerathvamuna
Veerathvamuna
Dharma sthapanaku
Dhigivachchenu
Dheerathvamuna
Veerathvamuna
Dharma sthapanaku
Dhigivachchenu
Purusha simhama
Ninnu pilichenu
Raja simhama
Aayana pilupu
Raktinichchenu
Mana simhama