Telugu Lyrics
మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందే
ఎంత చిన్న ముద్దు… ఎంత చిన్న ముద్దు
మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందే
కొంచెం కొంచెంగా… కొంచెం కొంచెంగా
అట్టాగే ప్రేమంత పెరుగుతుందే
కొంచెం కొంచెంగా… కొంచెం కొంచెంగా
అట్టాగే ప్రేమంత పెరుగుతుందే
ఏదో తెలియని… ఏదో తెలియని
లోకం లోకి వెళ్ళిపోతున్నానే
ఏదో తెలియని… ఏదో తెలియని
లోకం లోకి వెళ్ళిపోతున్నానే
కళ్ళల్లో నువ్వే… కళ్ళల్లో నువ్వే
కనిపిస్తుంటే మరి వెళ్ళిపోతున్నానే
కళ్ళల్లో నువ్వే… కళ్ళల్లో నువ్వే
కనిపిస్తుంటే మరి వెళ్ళిపోతున్నానే
మనసున మమతల… మనసున మమతల
పండుగ అవుతుందే…
నిన్నటి నీ స్నేహం… నిన్నటి నీ స్నేహం
ఈనాటి నా ప్రాణం అవుతుందే…
నవ్వుల్లో వయసున… నవ్వుల్లో వయసున
రవ్వంత దాగుందే…
నీ చేతి పట్టుతో… నీ చేతి పట్టుతో
హృదయం ఉరకలేస్తుందే…
ఎంత చిన్న ముద్దు… ఎంత చిన్న ముద్దు
మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందే
కొంచెం కొంచెంగా… కొంచెం కొంచెంగా
అట్టాగే ప్రేమంత పెరుగుతుందే
వేడిగ పెదవుల… వేడిగ పెదవుల
ముద్దెట్టె స్నేహం…
కొత్తగ తెలుపగా… కొత్తగ తెలుపగా
మధురాలు స్వరం…
శృతి చెయ్యమంటున్న… శృతి చెయ్యమంటున్న
నా ప్రేమ గీతం…
కలిసి పాడమంటున్న… కలిసి పాడమంటున్న
నీ దొడ్లో నా నాదం…
నీ ఒడిలో ఒదిగి… నీ ఒడిలో ఒదిగి
కలలే కంటున్నదే…
నీ గుడిలో పూజై… నీ గుడిలో పూజై
నిలిచి పోతానె…
నీ నడుము పట్టుకు… నీ నడుము పట్టుకు
రగిలి పోతానె…
నీ చూపు తగులగా… నీ చూపు తగులగా
తుల్లి పోతానె…
ఎంత చిన్న ముద్దు… ఎంత చిన్న ముద్దు
మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందే
కొంచెం కొంచెంగా… కొంచెం కొంచెంగా
అట్టాగే ప్రేమంత పెరుగుతుందే
కొంచెం కొంచెంగా… కొంచెం కొంచెంగా
అట్టాగే ప్రేమంత పెరుగుతుందే
English Lyrics / Transliteration
Malli malli kaavalani pisthundhe
Entha chinna muddu… Entha chinna muddu
Malli malli kaavalani pisthundhe
Konchem konchengaa… Konchem konchengaa
Attage premanthe perugutundhe
Konchem konchengaa… Konchem konchengaa
Attage premanthe perugutundhe
Edo theliyani… Edo theliyani
Lokam loki vellipothunane
Edo theliyani… Edo theliyani
Lokam loki vellipothunane
Kannallo nuvve… Kannallo nuvve
Kanipisthunte mari vellipothunane
Kannallo nuvve… Kannallo nuvve
Kanipisthunte mari vellipothunane
Manasuna mamathala… Manasuna mamathala
Panduga avuthundhe
Ninnati nee sneham… Ninnati nee sneham
Eenati naa praanam avuthundhe
Navvullo vayusuna… Navvullo vayusuna
Ravvantha daagundhe
Nee chethi pattutho… Nee chethi pattutho
Hrudayam urakalestundhe
Entha chinna muddu… Entha chinna muddu
Malli malli kaavalani pisthundhe
Konchem konchengaa… Konchem konchengaa
Attage premanthe perugutundhe
Vediga pedavula… Vediga pedavula
Muddette sneham
Kothaga telupaga… Kothaga telupaga
Madhuraalu swaram
Shruthi cheyamantunna… Shruthi cheyamantunna
Naa prema geetham
Kalisi paadamantunna… Kalisi paadamantunna
Nee doddalo naa naadham
Nee odilo odigi… Nee odilo odigi
Kalale kantundhe
Nee gudilo poojai… Nee gudilo poojai
Nilichi pothaane
Nee nadumu pattuku… Nee nadumu pattuku
Ragili pothaane
Nee choopu thagulaga… Nee choopu thagulaga
Thulli pothaane
Entha chinna muddu… Entha chinna muddu
Malli malli kaavalani pisthundhe
Konchem konchengaa… Konchem konchengaa
Attage premanthe perugutundhe
Konchem konchengaa… Konchem konchengaa
Attage premanthe perugutundhe