Telugu Lyrics
దేవుడేలా ఉంటాడు
నా మంచి కాపరి యేసు
నా దేవుడు యేసు
పచ్చి గడ్డి పల్లములలో
నన్ను చేర్చి మేపుతాడు
అలసిన నా ప్రాణమునకు
ఆదరణ నొసగుతాడు
నీతి మార్గములందు నన్ను
నడిపించును మాయెసు
ఎంతో ప్రేమతోనతడు
నన్ను చేర దీయునాతడు
పొంచియున్నపాయములకు
భయములేదు నాకెప్పుడు
నాపక్కన నీవుంటే
నాకెవ్వరు సాటిరారు
నీ దండము నీ కర్ర
నన్ను చేర్చును యెంతో
నాయెదుట విందుచేసి
నన్ను తృప్తిపరచునాతడు
నా శిరమున తైలముతో
అభిషేకింతువతడు
నా పాత్ర మెండుగ పొంగి
పారుచుండును ప్రభువా
మంచి తనము దయ నిత్యం
నన్ను వెంబడించును
దేవుని మందిరములో
నివసింతునని నిశ్చయము
English Lyrics / Transliteration
Devudeloo untadu
Naa manchi kaapari Yesu
Naa devudu Yesu
Pacchi gaddi pallamulalo
Nannu cherchi meputadu
Alasina naa praanamuku
Aadaraṇa nosagutadu
Neethi maargamulandu nannu
Nadipinchunu maayesu
Ento premathonetadu
Nannu chera deeyunataḍu
Ponchiyunnapaayamulaku
Bhayamuledu naakeppudu
Naa pakkana neevunte
Naakevvaru saatiraaru
Nee daṇḍamu nee karra
Nannu cherchunu yento
Naayeduta vindu chesi
Nannu truptiparachunataḍu
Naa siramuna tailamutho
Abhishekinthuvataḍu
Naa paatra meṇḍuga pongi
Paaruchuṇḍunu prabhuvā
Manchi tanamu daya nityam
Nannu vembaḍinchunu
Devuni mandiramulo
Nivasinthanani nishchayamu