Telugu Lyrics
ఓ బాబా సాయి బాబా
భక్తి పారవశ్యములో
నవనాధుల గతిలో
నీవే నమ్మిన బ్రతుకు
నీవే వెలుగే బాబా
ఓ బాబా సాయి బాబా
ఓ బాబా సాయి బాబా
అఖిల లోకాలకెల్ల
ఆధారానివి నీవయ్య
అనురాగాల మాల
అంకితమేరా బాబా
ఓ బాబా సాయి బాబా
ఓ బాబా సాయి బాబా
నాడు నీ వున్నచోట
నేడు నీ విగ్రహాలు
నీ మహిమలెన్నో
మాటలకందనివి బాబా
నీ పాద సేవ చేయ
పవిత్రతను పొంద
నీ దయ చూపించు
దయానిధివి నీవేరా బాబా
ఓ బాబా సాయి బాబా
ఓ బాబా సాయి బాబా
English Lyrics / Transliteration
O Baba Sai Baba
Bhakti paaravashyamulo
Navanaadhula gathilo
Neeve nammina brathuku
Neeve veluge Baba
O Baba Sai Baba
O Baba Sai Baba
Akhila lokalakedla
Aadhaarannivi neevayya
Anuraagaala maala
Ankithamera Baba
O Baba Sai Baba
O Baba Sai Baba
Naadu nee vunnachota
Nedu nee vigrahaalu
Nee mahimalenno
Maatalakandanivi Baba
Nee paada seva cheya
Pavithrathanu ponda
Nee daya choopinchu
Dayanidhi vi nee vera Baba
O Baba Sai Baba
O Baba Sai Baba