Telugu Lyrics
శ్రీ సాధుజన ప్రియా శ్రీ సాయిరామా
సర్వలోకేశ్వరా సర్వమంగళకరా
భక్తమందారా ప్రభో శ్రీ సాయిరామా
శిరిడి పురవర వాసా శ్రీ సాయిరామా
అనాథనాథా ఆపద్బాంధవా
నరహరి రూపా నమ్మినవారికి అండ
భక్తవత్సలా పరమకారుణిక
శరణు శరణు సాయి నాథ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
దత్తాత్రేయ స్వరూపా దీనదయాళుడా
కలియుగ కల్పతరువా కరుణాసాగరా
లంబోధర జనకా లక్ష్మీ నారాయణా
అఖిల లోక జనకా ఆదిఅంతరహిత
జ్ఞాన ప్రదాయకా శ్రీ సాయిరామా
సకల లోకపాలకా శ్రీ సాయిరామా
శిరిడి పురవర వాసా శ్రీ సాయిరామా
అనాథనాథా ఆపద్బాంధవా
నరహరి రూపా నమ్మినవారికి అండ
భక్తవత్సలా పరమకారుణిక
శరణు శరణు సాయి నాథ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సర్వలోకేశ్వరా సర్వమంగళకరా
భక్తమందారా ప్రభో శ్రీ సాయిరామా
శిరిడి పురవర వాసా శ్రీ సాయిరామా
అనాథనాథా ఆపద్బాంధవా
నరహరి రూపా నమ్మినవారికి అండ
భక్తవత్సలా పరమకారుణిక
శరణు శరణు సాయి నాథ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
దత్తాత్రేయ స్వరూపా దీనదయాళుడా
కలియుగ కల్పతరువా కరుణాసాగరా
లంబోధర జనకా లక్ష్మీ నారాయణా
అఖిల లోక జనకా ఆదిఅంతరహిత
జ్ఞాన ప్రదాయకా శ్రీ సాయిరామా
సకల లోకపాలకా శ్రీ సాయిరామా
శిరిడి పురవర వాసా శ్రీ సాయిరామా
అనాథనాథా ఆపద్బాంధవా
నరహరి రూపా నమ్మినవారికి అండ
భక్తవత్సలా పరమకారుణిక
శరణు శరణు సాయి నాథ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
English Lyrics / Transliteration
Sri Saadhujana Priya Sri Sairama
Sarvalokeshwara Sarvamangalakara
Bhaktamandara Prabho Sri Sairama
Shirdi Puravara Vasa Sri Sairama
Anaathanaatha Aapadbhandhava
Narahari Roopa Namminavariki Anda
Bhaktavatsala Paramakarunika
Sharanu Sharanu Sai Naatha
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Dattatreya Swaroopa Deenadayaluda
Kaliyuga Kalpatarva Karunasagara
Lambodhara Janaka Lakshmi Narayana
Akhila Loka Janaka Aadiantharahita
Jnana Pradayaka Sri Sairama
Sakala Loka Palaka Sri Sairama
Shirdi Puravara Vasa Sri Sairama
Anaathanaatha Aapadbhandhava
Narahari Roopa Namminavariki Anda
Bhaktavatsala Paramakarunika
Sharanu Sharanu Sai Naatha
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Sarvalokeshwara Sarvamangalakara
Bhaktamandara Prabho Sri Sairama
Shirdi Puravara Vasa Sri Sairama
Anaathanaatha Aapadbhandhava
Narahari Roopa Namminavariki Anda
Bhaktavatsala Paramakarunika
Sharanu Sharanu Sai Naatha
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Dattatreya Swaroopa Deenadayaluda
Kaliyuga Kalpatarva Karunasagara
Lambodhara Janaka Lakshmi Narayana
Akhila Loka Janaka Aadiantharahita
Jnana Pradayaka Sri Sairama
Sakala Loka Palaka Sri Sairama
Shirdi Puravara Vasa Sri Sairama
Anaathanaatha Aapadbhandhava
Narahari Roopa Namminavariki Anda
Bhaktavatsala Paramakarunika
Sharanu Sharanu Sai Naatha
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai