Telugu Lyrics
శ్రీ రామ నామము భజన చేయరండి
అందరమొకటై చేతులు జోడించి
హరి నామ స్మరణతో పులకింతురండి
భజన చేయరండి భజన చేయరండి
శ్రీ రామ నామము భజన చేయరండి
జన్మము చాలదు పుణ్యం కొరకు
పాపము తొలగించుకొన భజన కొరకు
కష్టములు తీర్చును కరుణ నింపును
సర్వము సాధించును భజన చేయరండి
భజన చేయరండి భజన చేయరండి
శ్రీ రామ నామము భజన చేయరండి
లక్ష్మి కటాక్షము కలిగివుండ
సరస్వతి వరమును పొంద
లలిత కళలన్ని నేర్చుకొన
భజన చేయరండి భజన చేయరండి
భజన చేయరండి భజన చేయరండి
శ్రీ రామ నామము భజన చేయరండి
English Lyrics / Transliteration
Sri Rama naamamu bhajana cheyarandi
Andaramokatai chethulu jodinchi
Hari naama smaranatho pulakinthurandi
Bhajana cheyarandi bhajana cheyarandi
Sri Rama naamamu bhajana cheyarandi
Janmamu chaaladu punyam koraku
Paapamu tholaginchukona bhajana koraku
Kashtamulu theerchunu karuna nimpunu
Sarvamu saadhinchunu bhajana cheyarandi
Bhajana cheyarandi bhajana cheyarandi
Sri Rama naamamu bhajana cheyarandi
Lakshmi katakshamu kaligivunda
Saraswathi varamunu ponda
Lalitha kalalanni nerchukona
Bhajana cheyarandi bhajana cheyarandi
Bhajana cheyarandi bhajana cheyarandi
Sri Rama naamamu bhajana cheyarandi