Telugu Lyrics
ఏకాంతమా నీ తోడు
ఎడబాటుకి నే దారైన
ఏంటో ఈ వేదన…
ఓ మౌనమా నీలో దాచుకున్న
ఎన్నో కథలు…
నీ కన్నుల లోతున
దాగి ఉన్న ఆశలు…
మరపురాని వైనాలే…
నీలాగే మిగిలే…
ఊరుకో హృదయమా ఊరుకో
ఏకాంతమా నీ తోడు
ఎడబాటుకి నే దారైన
ఏంటో ఈ వేదన…
నడిచిన దారులలో
ఎదురైన మలుపులలో
పంచుకున్న క్షణాలలో
పగిలిన స్వప్నాలలో
పరిమళించిన జ్ఞాపకాలే
నేడే ఒంటరిగా
మిగిలెను…
ఊరుకో హృదయమా ఊరుకో
ఏకాంతమా నీ తోడు
ఎడబాటుకి నే దారైన
ఏంటో ఈ వేదన…
కొన్ని దూరం అయిన
కొన్ని మాయమైన
కొన్ని కరిగిపోయిన
కొన్ని మాత్రం…
గుండె లోతుల్లో
నిలిచిపోయె…
ఊరుకో హృదయమా ఊరుకో
ఏకాంతమా నీ తోడు
ఎడబాటుకి నే దారైన
ఏంటో ఈ వేదన…
English Lyrics / Transliteration
Ekanthama nee thodu
Edabaatuki ne daaraina
Ento ee vedana…
O mounama neelo daachukunna
Enno kathalu…
Nee kannula lothuna
Daagi unna aashalu…
Marapurani vainale…
Neelaage migile…
Ooruko hrudayama ooruko
Ekanthama nee thodu
Edabaatuki ne daaraina
Ento ee vedana…
Nadichina daarulalo
Eduraina malupulalo
Panchukunna kshanalalo
Pagilina swapnalalo
Parimalinchina gnapakaale
Nede ontariga
Migilenu…
Ooruko hrudayama ooruko
Ekanthama nee thodu
Edabaatuki ne daaraina
Ento ee vedana…
Konni dooram ayina
Konni mayam ayina
Konni karigi poyina
Konni maatram…
Gunde luthullo
Nilichipoye…
Ooruko hrudayama ooruko
Ekanthama nee thodu
Edabaatuki ne daaraina
Ento ee vedana…