Telugu Lyrics
అమ్మయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యా
నాది తప్పు నాది తప్పు
ఒప్పుకున్నా ఒప్పుకున్నా
నిన్ను గాయపరిచానే
నిన్ను బాధ పెట్టానే
క్షమించమని వేడుకుంటున్నా
క్షమించమని వేడుకుంటున్నా
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఒంటరిగా మిగిలిపోయా
నీకు దూరం అయిపోయా
నా మనసు చచ్చిపోయింది
నీ రూపం కనపడలేదాయె
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
పశ్చాతాప పడుతున్నా
నిన్ను కోల్పోయానంటూ
జీవితం భారమాయె
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతున్నా
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
ఐ ఆమ్ వెరీ సారీ
English Lyrics / Transliteration
Ammayyayyayyayyayyayyayya
Naadi thappu naadi thappu
Oppukunnaa oppukunnaa
Ninnu gaayaparichaaney
Ninnu baadha pettaney
Kshaminchamani vedukuntunnaa
Kshaminchamani vedukuntunnaa
I am very sorry
I am very sorry
I am very sorry
I am very sorry
Ontarigaa migilipoyaa
Neeku dooram ayipoyaa
Naa manasu chachipoyindi
Nee roopam kanapadaledaaye
I am very sorry
I am very sorry
I am very sorry
I am very sorry
Paschaathapa paduthunnaa
Ninnu kolpoya antoo
Jeevitham bhaaram aayee
Oopiraadaka ukkiri bikkiripothunnaa
I am very sorry
I am very sorry
I am very sorry
I am very sorry