Telugu Lyrics
నా యద లోకం నీవే
నేనే మనిషినే నీవే దేవునివే
నా యద లోకం నీవే
పూచే పువ్వే నువ్వే
వాన చినుకే నువ్వే
నేను కోరితే నాకు దొరికే
వెలుగే నీవే
మబ్బు వెనక దాచే చిరునవ్వే నువ్వే
నేను కాంచు ప్రతి కల నిజమై
జగమే శాశ్వతం
అందుకొనే ఆశ నేనే
అందుకోరే నీవే
నీవే దేవునివే నేనే మనిషినే
నా యద లోకం నీవే
లోకం లోకం అన్నది
అన్నీ నీవే
రాయి రాయి అన్నది
కన్నీ నీవే
నన్ను నీవు రాయి చేస్తే
చెక్కుతానా
నీవు రాయి కాకుంటే
చెక్కలేనా
ఆకాశమంతా నీకై
కొండంతగా
కొండంత ఆశ నిలిచే
కంటిలోన
ఓ దేవుడంటే
నావుగ నేనొక
మాయని కల
ఒక మధురమైన
హృదయ స్పందన
నీవే దేవునివే నేనే మనిషినే
నా యద లోకం నీవే
నేనే మనిషినే నీవే దేవునివే
నా యద లోకం నీవే
ఎంతమంది నిన్ను
పిలిచారు నీవు
ఎవరికోసమో
ఏదో కొసమో
నన్ను పిలిచినందుకే
కొసరి మరీ
నాకు అందినందుకే
పొసరి పారి
నాకై నువ్వున్నావంటే
నమ్మలేను
చెలిగా వున్నావంటే
కలగనెను
నా జీవితం
ఒక దేవాలయం
నా ఊపిరి
ఒక దీపం
నీ నామ స్మరణ
నీవే దేవునివే నేనే మనిషినే
నా యద లోకం నీవే
నేనే మనిషినే నీవే దేవునివే
నా యద లోకం నీవే
పూచే పువ్వే నువ్వే
వాన చినుకే నువ్వే
నేను కోరితే నాకు దొరికే
వెలుగే నీవే
మబ్బు వెనక దాచే చిరునవ్వే నువ్వే
నేను కాంచు ప్రతి కల నిజమై
జగమే శాశ్వతం
అందుకొనే ఆశ నేనే
అందుకోరే నీవే
English Lyrics / Transliteration
Naa yada lokam neeve
Nene manishine neeve devunive
Naa yada lokam neeve
Puche puvve nuvve
Vaana chinuke nuvve
Nenu korithe naaku dorike
Veluge neeve
Mabbu venaka daache chirunavve nuvve
Nenu kaancho prathi kala nijamai
Jagame shashvatham
Andukone aasa nene
Andukore neeve
Neeve devunive nene manishine
Naa yada lokam neeve
Lokam lokam annadhi
Anni neeve
Raayi raayi annadhi
Kanni neeve
Nannu neevu raayi chesthe
Chekkuthaanaa
Neevu raayi kaakundthe
Chekkalenaa
Aakashamantha neekai
Kondanthagaa
Kondantha aasa niliche
Kantilona
O devudante
Naavuga nenoka
Mayani kala
Oka madhuramaina
Hrudaya spandana
Neeve devunive nene manishine
Naa yada lokam neeve
Nene manishine neeve devunive
Naa yada lokam neeve
Enthamandhi ninnu
Pilichaaru neevu
Evarikosamo
Edho kosamo
Nannu pilichinandhuke
Kosari maree
Naaku andhinandhuke
Posari paari
Naakai nuvvunnaavante
Nammalenu
Cheligaa vunnaavante
Kalaganenu
Naa jeevitham
Oka devaalayam
Naa oopiri
Oka deepam
Nee naama smarana
Neeve devunive nene manishine
Naa yada lokam neeve
Nene manishine neeve devunive
Naa yada lokam neeve
Puche puvve nuvve
Vaana chinuke nuvve
Nenu korithe naaku dorike
Veluge neeve
Mabbu venaka daache chirunavve nuvve
Nenu kaancho prathi kala nijamai
Jagame shashvatham
Andukone aasa nene
Andukore neeve