Telugu Lyrics
పట్టి లాగేసింది చూడు లతని
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
ఓ ఓ ఓ ఓ…
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
అడిగే అడిగే అడిగే పెదవులవి
అంతం లేని కోరికల కధలు
ముదిరే ముదిరే ముదిరే వయసుది
మతి పోగొట్టే మన్మధ పనులు
ఓ ఓ ఓ ఓ…
ఓ లత ఓ లత
నా నీడై నిలుచున్నా
నీ రెక్కై ఎగిరొచ్చా
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
మగవారి మనసులు మాయల మయమె
మారే క్షణములో మౌన రాగమె
మరువలేని మధుర కావ్యం
తొలి స్పర్శకే తొలగెను భయం
ఓ ఓ ఓ ఓ…
ఓ లత ఓ లత
నీ నీడై నిలుచున్నా
నీ రెక్కై ఎగిరొచ్చా
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
రైలు బండిని బండి రైలుని
పట్టి లాగేసింది చూడు లతని
English Lyrics / Transliteration
Patti laagesindi choodu lathani
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani
O o o o…
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani
Adige adige adige pedavulavi
Antham leni korikala kadhalu
Muthire muthire muthire vayusudi
Mathi pogotte manmadha panulu
O o o o…
O Latha o Latha
Naa needai niluchunna
Nee rekkai egiriccha
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani
Magavaari manasulu maayala mayame
Maare kshanamulo mauna raagame
Maruvaleni madhura kaavyam
Tholi sparshake tholagenu bhayam
O o o o…
O Latha o Latha
Nee needai niluchunna
Nee rekkai egiriccha
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani
Railu bandini bandi railuni
Patti laagesindi choodu lathani