Telugu Lyrics
నాలో వెలిగేవాడవు నీవు
రారా నడిపించుటకు
యేసు నా యేసు
దేవా నడిచేవాడవు నీవు
నాలో వెలిగేవాడవు నీవు
రారా నడిపించుటకు
యేసు నా యేసు
కలతపడకు ప్రియమైన నేస్తమా
నీ కొరకై నా ప్రేమ యెడతెగదు
కలతపడకు ప్రియమైన నేస్తమా
నీ కొరకై నా ప్రేమ యెడతెగదు
నేను నీ దైవమును
శాంతి నీకు నేను
నేను నీ దైవమును
శాంతి నీకు నేను
శాంతి నీకు నేను
శాంతి నీకు నేను
దేవా నడిచేవాడవు నీవు
నాలో వెలిగేవాడవు నీవు
రారా నడిపించుటకు
యేసు నా యేసు
నీకు భారమై తోచునది
నమ్మికతో నా మీద మోయుము
నీకు భారమై తోచునది
నమ్మికతో నా మీద మోయుము
నీ దుఃఖమును పంచుకొందును
నీ కన్నీరు తుడిచెదను
నీ దుఃఖమును పంచుకొందును
నీ కన్నీరు తుడిచెదను
కన్నీరు తుడిచెదను
కన్నీరు తుడిచెదను
దేవా నడిచేవాడవు నీవు
నాలో వెలిగేవాడవు నీవు
రారా నడిపించుటకు
యేసు నా యేసు
English Lyrics / Transliteration
Naalo velige vaadavu neevu
Raara nadipinchutaku
Yesu naa Yesu
Deva nadichevaadavu neevu
Naalo velige vaadavu neevu
Raara nadipinchutaku
Yesu naa Yesu
Kalathapadaku priyamaina nesthamaa
Nee korakai naa prema yedathegadu
Kalathapadaku priyamaina nesthamaa
Nee korakai naa prema yedathegadu
Nenu nee daivamunu
Shaanthi neeku nenu
Nenu nee daivamunu
Shaanthi neeku nenu
Shaanthi neeku nenu
Shaanthi neeku nenu
Deva nadichevaadavu neevu
Naalo velige vaadavu neevu
Raara nadipinchutaku
Yesu naa Yesu
Neeku bhaaramai thochunadhi
Nammikatho naa meedha moyumu
Neeku bhaaramai thochunadhi
Nammikatho naa meedha moyumu
Nee duhkhamunu panchukonduunu
Nee kanneeru thudichedanu
Nee duhkhamunu panchukonduunu
Nee kanneeru thudichedanu
Kanneeru thudichedanu
Kanneeru thudichedanu
Deva nadichevaadavu neevu
Naalo velige vaadavu neevu
Raara nadipinchutaku
Yesu naa Yesu