Telugu Lyrics
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
రెండు కళ్ళు చూడగానే
రెక్కలు విప్పినట్టు
ఒక్క పేరు వినగానే
నరలోకం అదిరినట్టు
చూపు తోడూ చేరితే
చీకటిలో వెన్నెల
మాట తోడూ చేరితే
మానసంలో వానజల్ల
కదిలే కలలు కడలిగ
తోడే నడుము వయ్యార
కొత్త పాట కోయిల
నాతో కలసి పాడరా
అగ్గిపుల్ల గేయ్యగానే
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
పక్కనొచ్చి కూచుంటే
పండగే పండగ
బొట్టు పెట్టి చూస్తే
మెరుపులే మెరుపులే
చేతితో నన్ను తాకితే
చెమటలే చెమటలే
నవ్వితే నా గుండెల్లో
పువ్వులే పువ్వులే
ఎన్నెన్నో కాలాలుగ
ఏకాంతం ఎంతో
ఎంతెంతో నీతోడ
కలవాలి ఎప్పుడూ
అగ్గిపుల్ల గేయ్యగానే
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
రెండు కళ్ళు చూడగానే
రెక్కలు విప్పినట్టు
ఒక్క పేరు వినగానే
నరలోకం అదిరినట్టు
చూపు తోడూ చేరితే
చీకటిలో వెన్నెల
మాట తోడూ చేరితే
మానసంలో వానజల్ల
కదిలే కలలు కడలిగ
తోడే నడుము వయ్యార
కొత్త పాట కోయిల
నాతో కలసి పాడరా
అగ్గిపుల్ల గేయ్యగానే
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
దిగులు నీకు వస్తే
నాది కూడా దిగులే
ఆశ నీకు కలిగితే
నాది కూడా ఆశే
ఒడిలోన నన్ను చేరిస్తే
కొత్త లోకం నాదే
తొడ పైన తల పెడితే
అంతులేని బంధం
నేనుంటే నీకింత
అనిపించదా సొంతం
నీవుంటే నాకింత
అనిపించదా ఆనందం
అగ్గిపుల్ల గేయ్యగానే
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
రెండు కళ్ళు చూడగానే
రెక్కలు విప్పినట్టు
ఒక్క పేరు వినగానే
నరలోకం అదిరినట్టు
చూపు తోడూ చేరితే
చీకటిలో వెన్నెల
మాట తోడూ చేరితే
మానసంలో వానజల్ల
కదిలే కలలు కడలిగ
తోడే నడుము వయ్యార
కొత్త పాట కోయిల
నాతో కలసి పాడరా
అగ్గిపుల్ల గేయ్యగానే
అడవి మంట పెట్టినట్టు
ఒక్క మనిషి వస్తుంటే
లోకం భయపడి చచ్చినట్టు
English Lyrics / Transliteration
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu
Rendu kallu choodagaane
Rekkalu vippinatttu
Okka peru vinagaane
Naralokam adirinattu
Choopu thodu cherite
Cheekatilo vennela
Maata thodu cherite
Maanasamlo vaanajalla
Kadhile kalalu kadaliga
Thode nadumu vyyara
Kotha paata koyila
Naatho kalasi paadara
Aggipulla geayagaane
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu
Pakkana vachi koochunte
Pandage pandaga
Bottu petti chooste
Merupule merupule
Chethitho nannu thaakite
Chematale chematale
Navvite naa gundello
Puvvule puvvule
Ennenno kaalalaaga
Ekaantham entho
Enthento neethoda
Kalavaali eppudu
Aggipulla geayagaane
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu
Rendu kallu choodagaane
Rekkalu vippinatttu
Okka peru vinagaane
Naralokam adirinattu
Choopu thodu cherite
Cheekatilo vennela
Maata thodu cherite
Maanasamlo vaanajalla
Kadhile kalalu kadaliga
Thode nadumu vyyara
Kotha paata koyila
Naatho kalasi paadara
Aggipulla geayagaane
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu
Digulu neeku vasthe
Naadi kooda digule
Aasha neeku kaligithe
Naadi kooda aashe
Odilona nannu cheriste
Kotha lokam naade
Thoda paina thala pedithe
Anthuleni bandham
Nenuinthe neekintha
Anipinchadaa sontham
Neuvuunte naakinth
Anipinchadaa aanandam
Aggipulla geayagaane
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu
Rendu kallu choodagaane
Rekkalu vippinatttu
Okka peru vinagaane
Naralokam adirinattu
Choopu thodu cherite
Cheekatilo vennela
Maata thodu cherite
Maanasamlo vaanajalla
Kadhile kalalu kadaliga
Thode nadumu vyyara
Kotha paata koyila
Naatho kalasi paadara
Aggipulla geayagaane
Adavi manta pettinattu
Okka manishi vastunte
Lokam bhayapadi chachinattu