Telugu Lyrics
నీలాల నడిరాతిరి
చిలిపి పిలుపుల చిందుకుంది
తెల్లారేటి కలవరి
నాది నీది ఒకటే గది
గాలిలోన కలసింది
ఒకటొకటిగ నువ్వెవ్వరు
నేనెవ్వరో తెలిసింది
అడిగేటి కళ్ళు వయ్యారాలు
వంపేసి చూసే వేళ
దాచేటి సిగ్గు తెరచాటున
నవ్వేసి చెప్పే మాట
ఎదలో పారేటి రాగాల
గుండెల్లో దాగే కోరిక
అందుకో నా చెలి తొలి
ప్రేమతో ఇచ్చే ముద్దు
ఒకటొకటిగ నువ్వెవ్వరు
నేనెవ్వరో తెలిసింది
నాది నీది ఒకటే గది
గాలిలోన కలసింది
English Lyrics / Transliteration
Neelaala nadiraathiri
Chilipi pilupula chindukundi
Thellareti kalavari
Naadi needi okate gadhi
Gaalinolana kalisindi
Okatokati ga nuvvevaru
Nenevaro thelisindi
Adigeti kallu vayyaaraalu
Vampesi choose vela
Daacheti siggu therachaatuna
Navvesi cheppe maata
Edalo paareti raagaala
Gundello daage korika
Anduko na cheli tholi
Prematho icche muddu
Okatokati ga nuvvevaru
Nenevaro thelisindi
Naadi needi okate gadhi
Gaalinolana kalisindi