Telugu Lyrics
లీలలెన్నో మహాదేవా
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
శ్రీశైలవాసా భక్త పాలనా
సర్వ లోకేశా శ్రీ గురునాధా
శ్రీశైలవాసా భక్త పాలనా
సర్వ లోకేశా శ్రీ గురునాధా
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
భక్త జనముల ఆపద బాపుచు
అండగా నిలిచే ఆనంద రూపా
భక్త జనముల ఆపద బాపుచు
అండగా నిలిచే ఆనంద రూపా
మహిష మర్ధనా మహిమ కీర్తనా
ధర్మ రక్షకా స్వామి శరణం
మహిష మర్ధనా మహిమ కీర్తనా
ధర్మ రక్షకా స్వామి శరణం
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
పాప వినాశకా పరమ శీలా
మధుర స్వామీ మణి కంఠా
పాప వినాశకా పరమ శీలా
మధుర స్వామీ మణి కంఠా
మోహ వినాశకా ముక్తి దాశకా
నీ పద సేవయే మాకు మోక్షం
మోహ వినాశకా ముక్తి దాశకా
నీ పద సేవయే మాకు మోక్షం
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
ఏమని వర్ణించగలము అయ్యప్ప నీ
లీలలెన్నో మహాదేవా
English Lyrics / Transliteration
Leelalenno Mahadeva
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Srisaila vaasaa bhakta paalanaa
Sarva lokeshaa Sri Gurunadhaa
Srisaila vaasaa bhakta paalanaa
Sarva lokeshaa Sri Gurunadhaa
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Bhakta janamula aapada baapuchu
Andagaa niliche aananda roopaa
Bhakta janamula aapada baapuchu
Andagaa niliche aananda roopaa
Mahisha mardanaa mahima keerthanaa
Dharma rakshakaa Swami saranam
Mahisha mardanaa mahima keerthanaa
Dharma rakshakaa Swami saranam
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Paapa vinaashakaa parama sheelaa
Madhura Swamy Mani Kanthaa
Paapavinaashakaa parama sheelaa
Madhura Swamy Mani Kanthaa
Moha vinaashakaa mukthi daashakaa
Nee pada sevaye maaku moksham
Moha vinaashakaa mukthi daashakaa
Nee pada sevaye maaku moksham
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva
Emani varninchagalamu Ayyappa nee
Leelalenno Mahadeva