Telugu Lyrics
బత్తాయి పూల దండలు భుజాన వేసారో
భక్తి పారవశ్యంతో పొంగిపోతున్నారో
అయ్యప్ప సన్నిధికి అందరు చేరుకున్నారో
శబరిమల వైపేగా శరణుమంత్రాలతో
మలయప్ప దర్శనానికి మదిలో కోరికలతో
కలియుగ వరదాత ఆ స్వామి అనుగ్రహంతో
పంబానది పవిత్రతలో పునీతులైరిగా
హరిహర సుతాయచ ధీమహి
తన్నో శంకర ప్రచోదయాత్
అయ్యప్ప స్వామియే శరణమయ్యా
అయ్యప్ప స్వామియే శరణమయ్యా
అయ్యప్ప స్వామియే శరణమయ్యా
అయ్యప్ప స్వామియే శరణమయ్యా
English Lyrics / Transliteration
Battaayi poola dandalu bhujana vesaro
Bhakti paaravashyamtho pongipothunnaro
Ayyappa sannidhiki andaru cherukunnaro
Shabarimala vaipegA sharaNamantralatho
Malayappa darshanaaniiki madhilo korikalatho
Kaliyuga varadaatha aa swaami anugrahamtho
Pambaanadi pavitratlo puneethulairiga
Harihara suthaaya dhiimahi
Tanno Shankara prachodayaat
Ayyappa swaamiye sharaNamayyA
Ayyappa swaamiye sharaNamayyA
Ayyappa swaamiye sharaNamayyA
Ayyappa swaamiye sharaNamayyA