Telugu Lyrics
శరణు అయ్యప్ప
శబరి గిరిశ అయ్యప్ప
శరణు అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
పడి పూజలందు కొలువైన
పదములు సేవింప రమ్మంటివి
తరుణము కరుణకు నేనెంత
తగినవాడనో అయ్యప్ప
శబరి గిరిశ అయ్యప్ప
శరణు అయ్యప్ప
శబరి గిరిశ అయ్యప్ప
శరణు అయ్యప్ప
భక్తితో పూజింప నన్ను
పొందగ వచ్చెద సురనాయకా
శక్తితో దీవించకున్న
భక్తి నూటికి నూరే అయ్యప్ప
శబరి గిరిశ అయ్యప్ప
శరణు అయ్యప్ప
శబరి గిరిశ అయ్యప్ప
శరణు అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu Ayyappa
Shabari Girisha Ayyappa
Sharanu Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Padi pujalandu koluvaina
Padamulu sevimpa rammantivi
Tharunamu karunaku nene ntha
Thaginavadanō Ayyappa
Shabari Girisha Ayyappa
Sharanu Ayyappa
Shabari Girisha Ayyappa
Sharanu Ayyappa
Bhakthitho poojimpa nannu
Pondaga vachedasu suranayaka
Shakthitho deevinchakunna
Bhakthi nootiki noore Ayyappa
Shabari Girisha Ayyappa
Sharanu Ayyappa
Shabari Girisha Ayyappa
Sharanu Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa
Swamiye Sharanam Ayyappa