Telugu Lyrics
అమిత సంభ్రమ భావము అమర తారక వాహిని
శ్రమ దుఃఖ హరణము శుభము నీ వరణము
శరణాగత కల్పద్రుమము సర్వ లోకైక నిలయము
ఆశ్రిత రక్షక రమ్యము ఆనంద నట రాజము
శ్రమ దుఃఖ హరణము శుభము నీ వరణము
శరణాగత కల్పద్రుమము సర్వ లోకైక నిలయము
ఆశ్రిత రక్షక రమ్యము ఆనంద నట రాజము
English Lyrics / Transliteration
Amitha sambhrama bhavamu amara tharaka vaahini
Shrama duhka haranamu shubhamu nee varanamu
Sharanagatha kalpadrumamu sarva lokaika nilayamu
Ashritha rakshaka ramyamu aananda nata rajamu
Shrama duhka haranamu shubhamu nee varanamu
Sharanagatha kalpadrumamu sarva lokaika nilayamu
Ashritha rakshaka ramyamu aananda nata rajamu