Telugu Lyrics
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
అలల అలల పయనం
వనల వనల పయనం
కధల కధల పయనం
మనల మనల పయనం
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
కొన్ని కలలు కన్నీరౌతాయి
కొన్ని కధలు కన్నీరౌతాయి
కొన్ని కథలు నిజమౌతాయి
కొన్ని నిజాలు గాయాలౌతాయి
తడిసి తడిసి గుండె తడిసి
ఎండి పోయిన బ్రతుకులు
ఎంతెంతొ మ్రొక్కుకుని
కన్నీరై కారిపోయే
కలత కధల మదిలో
పంజరంలా మారింది
పుట్టి పెరిగిన ఈ భూమే
పురిటి బిడ్డను వదిలిందా
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
పగలు రేయి కలగలిపి
కొత్త ఆశలు మోసుకెళ్ళి
వచ్చే మనిషిని చూడగానే
వేచి వేచి ఎదురు చూసి
గడప దాటి లోపలికొచ్చి
పలకరించని బంధువులా
నీళ్ళు తాగి గొంతు తడిపి
పయనం సాగి పోయే
నడిచిన దారులు అన్నీ
నొప్పులే మిగిలిందీ
నలిగిపోయిన బ్రతుకులూ
ఏడవలేని దుస్థితి
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
అలల అలల పయనం
వనల వనల పయనం
కధల కధల పయనం
మనల మనల పయనం
ఒక ఊరి కథ ఓ కలల కథ
నరనరాల నరాల కథ
English Lyrics / Transliteration
Naranaaraala naraala katha
Oka oori katha o kalala katha
Naranaaraala naraala katha
Alala alala payanam
Vanala vanala payanam
Kadala kadala payanam
Manala manala payanam
Oka oori katha o kalala katha
Naranaaraala naraala katha
Konni kalalu kanneerauthaayi
Konni kadhalu kanneerauthaayi
Konni kadhalu nijamauthaayi
Konni nijaalu gaayaalauthaayi
Thadisi thadisi gunde thadisi
Endi poyina brathukulu
Enthento mrokkukuni
Kanneerai kaari poye
Kalatha kadhala madhilo
Panjaramlaa maarindhi
Puttipirigina ee bhoome
Puriti biddanu vadhilindhaa
Oka oori katha o kalala katha
Naranaaraala naraala katha
Pagalu rayi kalagalipi
Kotha aashalu mosukelli
Vache manishini choodagaane
Vechi vechi eduru choosi
Gadapa daati lopilikocchi
Palakarinchani bandhulavaa
Neellu thaagi gonthu thadipi
Payanam saagi poye
Nadichina daarulu anni
Noppule migilindhi
Naligipoyina brathukulu
Edavaleni dusthithi
Oka oori katha o kalala katha
Naranaaraala naraala katha
Alala alala payanam
Vanala vanala payanam
Kadala kadala payanam
Manala manala payanam
Oka oori katha o kalala katha
Naranaaraala naraala katha