Telugu Lyrics
నీ కోసం నే వేచి ఉన్నానంది
అమ్మమ్మో అమీర్పేట అంజలి నాతో చెప్పింది
నీ కోసం నే వేచి ఉన్నానంది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పదహారేళ్ల నా బంగారమే
అత్తారింటికి పయనం కట్టింది
అదేమిటో ఈ మాయ
అందంగా ఉందిలే
ఆమె నవ్వుల పూయ
ఆనందంగా ఉందిలే
కొంటె చూపుల వల
గంటకు గంట పెంచేలే
వెన్నెలైనా రేయైనా
కనులకు ఇంపుగ తోచేలే
అమీర్పేట అంజలి నాతో చెప్పింది
నీ కోసం నే వేచి ఉన్నానంది
అమ్మమ్మో అమీర్పేట అంజలి నాతో చెప్పింది
నీ కోసం నే వేచి ఉన్నానంది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పదహారేళ్ల నా బంగారమే
అత్తారింటికి పయనం కట్టింది
తారాజువ్వలాగ
తోడెవరివో
వయ్యారమంత
వయ్యారమంతా
వయ్యారమంతా
వయ్యారమంతా
చూసే వాడికి
చూడాలనీ
ఏమైనా
చూడాలనీ
పరువమంత
పరువమంతా
పరువమంతా
పరువమంతా
పరువమంతా
పరువమంతా
అందరికి
అందాలకి
అది
అది
అది
అమీర్పేట అంజలి నాతో చెప్పింది
నీ కోసం నే వేచి ఉన్నానంది
అమ్మమ్మో అమీర్పేట అంజలి నాతో చెప్పింది
నీ కోసం నే వేచి ఉన్నానంది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పట్నం వెళ్ళి పుట్టిల్లే వదిలేసింది
పదహారేళ్ల నా బంగారమే
అత్తారింటికి పయనం కట్టింది
English Lyrics / Transliteration
Nee kosam ne vechi unnanndi
Ammammo Ameerpet Anjali naatho cheppindi
Nee kosam ne vechi unnanndi
Patnam velli puttile vadilesindi
Patnam velli puttile vadilesindi
Padaharella na bangarame
Attarintiki payanam kattindi
Ademito ee maya
Andamga undile
Aame navvula puya
Aanandamga undile
Konte chupula vala
Gantaku ganta penchele
Vennelaina reyaina
Kanulaku impuga thochele
Ameerpet Anjali naatho cheppindi
Nee kosam ne vechi unnanndi
Ammammo Ameerpet Anjali naatho cheppindi
Nee kosam ne vechi unnanndi
Patnam velli puttile vadilesindi
Patnam velli puttile vadilesindi
Padaharella na bangarame
Attarintiki payanam kattindi
Tarajuvvalaga
Thodevarivo
Vayyamanta
Vayyamanta
Vayyamanta
Vayyamanta
Chuse vadiki
Chudalani
Emaina
Chudalani
Paruvamanta
Paruvamanta
Paruvamanta
Paruvamanta
Paruvamanta
Paruvamanta
Andariki
Andalaki
Adi
Adi
Adi
Ameerpet Anjali naatho cheppindi
Nee kosam ne vechi unnanndi
Ammammo Ameerpet Anjali naatho cheppindi
Nee kosam ne vechi unnanndi
Patnam velli puttile vadilesindi
Patnam velli puttile vadilesindi
Padaharella na bangarame
Attarintiki payanam kattindi