Telugu Lyrics
ఎండకి చల్లని నీడ నువ్వేగా
జింకి కమ్మల దానా జింక కమ్మల దానా
ఎండకి చల్లని నీడ నువ్వేగా
పొద్దు పొడిచే చానా పొద్దు పొడిచే చానా
నువ్వులేక పగలంతా చీకటిగా
పొద్దు పొడిచే చానా పొద్దు పొడిచే చానా
నువ్వులేక పగలంతా చీకటిగా
చెట్టుకొమ్మల ఊయల చేస్తుందే
గాలి నున్నేతో ఆడుకుంటే
చెట్టుకొమ్మల ఊయల చేస్తుందే
గాలి నున్నేతో ఆడుకుంటే
మానసమెంతో మత్తులో తేలిపోయే
మానసమెంతో మత్తులో తేలిపోయే
మధురమైన వయసులో
జింకి కమ్మల దానా జింక కమ్మల దానా
ఎండకి చల్లని నీడ నువ్వేగా
పొద్దు పొడిచే చానా పొద్దు పొడిచే చానా
నువ్వులేక పగలంతా చీకటిగా
పండువెన్నెల రేయిలో పున్నమి రేయిలో
పరువమంతా పారాడుతుంటే
పండువెన్నెల రేయిలో పున్నమి రేయిలో
పరువమంతా పారాడుతుంటే
కలల కన్నా కమ్మగా కలవరించే
కలల కన్నా కమ్మగా కలవరించే
మంచుజల్లులో
జింకి కమ్మల దానా జింక కమ్మల దానా
ఎండకి చల్లని నీడ నువ్వేగా
పొద్దు పొడిచే చానా పొద్దు పొడిచే చానా
నువ్వులేక పగలంతా చీకటిగా
English Lyrics / Transliteration
Endaki challani needa nuvvega
Jimki kammala daana jimka kammala daana
Endaki challani needa nuvvega
Poddu podiche chaana poddu podiche chaana
Nuvuleka pagalanthaa chikatiga
Poddu podiche chaana poddu podiche chaana
Nuvuleka pagalanthaa chikatiga
Chettukommalu ooyala chestundey
Gaali nunneto aadukunte
Chettukommalu ooyala chestundey
Gaali nunneto aadukunte
Manasamettho mattulo telipoye
Manasamettho mattulo telipoye
Madhuramaina vayusulo
Jimki kammala daana jimka kammala daana
Endaki challani needa nuvvega
Poddu podiche chaana poddu podiche chaana
Nuvuleka pagalanthaa chikatiga
Pandu vennela reyilo punnami reyilo
Paruvamantha paaradutunte
Pandu vennela reyilo punnami reyilo
Paruvamantha paaradutunte
Kalala kanna kammagaa kalavarinchay
Kalala kanna kammagaa kalavarinchay
Manchu jullulo
Jimki kammala daana jimka kammala daana
Endaki challani needa nuvvega
Poddu podiche chaana poddu podiche chaana
Nuvuleka pagalanthaa chikatiga