Telugu Lyrics
ఎవరిని పిలిచేదో ఎవరిని పిలిచేదో
మాపు రమ్మన్నాడి మాపు రమ్మన్నాడి
ఇంటికి చేరాలి అంటె
ఏ దారేదో తెలియునంట
ఎవరి దారి అది ఎవరి దారి అది
పాడు పయనం పాడు పయనం
పాడు పయనం పాడు పయనం
చీకటి పడగా ఇక
ఎటు పోవాలో దారేంటో
ఎవరి దాసో ఎవరి దాసో
మాపు రమ్మన్నాడి మాపు రమ్మన్నాడి
ఎవరిని పిలిచేదో ఎవరిని పిలిచేదో
మాపు రమ్మన్నాడి మాపు రమ్మన్నాడి
పయనాన మనతో ఎవరు
కలిసి వచ్చెను ఏ దారిలో
ఎవరు తోడెవరు ఎవరు తోడెవరు
అంత పని అయిపోయె
ఇక ఇంటికి చేరవలె
ఎవరి దారేదో ఎవరి దారేదో
మాపు రమ్మన్నాడి మాపు రమ్మన్నాడి
ఎవరిని పిలిచేదో ఎవరిని పిలిచేదో
మాపు రమ్మన్నాడి మాపు రమ్మన్నాడి
English Lyrics / Transliteration
Evarini pilichedo evarini pilichedo
Maapu rammannaadi maapu rammannaadi
Intiki cheraali ante
Ye daaredo teliyunanta
Evari daari adi evari daari adi
Paadu payanam paadu payanam
Paadu payanam paadu payanam
Cheekati padagaa ika
Etupovaalo daarento
Evari daaso evari daaso
Maapu rammannaadi maapu rammannaadi
Evarini pilichedo evarini pilichedo
Maapu rammannaadi maapu rammannaadi
Payanaana manatho evaru
Kalisi vacchenu ye daarilo
Evaru thodevaru evaru thodevaru
Antha pani ayipoye
Ika intiki cheravale
Evari daaredo evari daaredo
Maapu rammannaadi maapu rammannaadi
Evarini pilichedo evarini pilichedo
Maapu rammannaadi maapu rammannaadi