Telugu Lyrics
నా గుండె లోతుల్లో వెలిగేటి దీపమా
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నీ అడుగు అడుగే సంగీతమా…
నీ నవ్వు చాలుగా పున్నమి రేయికి
నీ మాట చాలుగా వసంత ఋతువుకి
నీ అందం చాలుగా స్వర్గ లోకానికి
నీతోనే నా లోకం…
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నా గుండె లోతుల్లో వెలిగేటి దీపమా
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నీ అడుగు అడుగే సంగీతమా…
అవునని నువ్వంటే…
పది జన్మలెత్తుతా…
కాదంటే నేను…
మరణాన్నే కోరుకుంటా…
ఒక్కసారి నన్ను…
చూస్తే చాలుగా…
నీ కళ్ళలోన…
కరిగిపోతాగా…
మబ్బుల్లో దాగున్న…
చందమామలా…
నన్ను వేధించకే…
రావమ్మా…
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నా గుండె లోతుల్లో వెలిగేటి దీపమా
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నీ అడుగు అడుగే సంగీతమా…
ఒదిగింది ఈ నేల…
నీ అడుగు తగలగా…
మెరిసింది ఆకాశం…
నీ చూపు పడగా…
నడయాడే దేవత…
నీ రూపమే కదా…
ఎదలోన పెరిగే…
ఆశ దీపం కదా…
చిరుగాలి తాకిడి…
కలిగించే అలజడి…
అంతే నీ తలపు…
నాలో కలిగేనుగా…
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నా గుండె లోతుల్లో వెలిగేటి దీపమా
ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
నీ అడుగు అడుగే సంగీతమా…
నీ నవ్వు చాలుగా పున్నమి రేయికి
నీ మాట చాలుగా వసంత ఋతువుకి
నీ అందం చాలుగా స్వర్గ లోకానికి
నీతోనే నా లోకం…
English Lyrics / Transliteration
Naa gunde lothullo veligeti deepama
Muddugumma O Muddugumma
Nee adugu aduge sangeethama…
Nee navvu chaalugaa punnami reyiki
Nee maata chaalugaa vasantha ruthuvuki
Nee andam chaalugaa swarga lokaaniki
Neethone naa lokam…
Muddugumma O Muddugumma
Naa gunde lothullo veligeti deepama
Muddugumma O Muddugumma
Nee adugu aduge sangeethama…
Avunani nuvvante…
Padi janmaletthutaa…
Kaadante nenu…
Marananne korukuntaa…
Okkasaari nannu…
Choosthe chaalugaa…
Nee kallalona…
Karigipothagaa…
Mabbullo daagunna…
Chandamamala…
Nannu vedhinchake…
Raavamma…
Muddugumma O Muddugumma
Naa gunde lothullo veligeti deepama
Muddugumma O Muddugumma
Nee adugu aduge sangeethama…
Odigindi ee nela…
Nee adugu thagalagaa…
Merisindi aakaasham…
Nee choopu padagaa…
Nadayaade devatha…
Nee roopame kadhaa…
Edhalona perige…
Aasha deepam kadhaa…
Chirugaali thaakidi…
Kaliginche alajadi…
Anthe nee thalapu…
Naalo kaligenu gaa…
Muddugumma O Muddugumma
Naa gunde lothullo veligeti deepama
Muddugumma O Muddugumma
Nee adugu aduge sangeethama…
Nee navvu chaalugaa punnami reyiki
Nee maata chaalugaa vasantha ruthuvuki
Nee andam chaalugaa swarga lokaaniki
Neethone naa lokam…