Telugu Lyrics
హాయ్ హాయ్ హాయ్ హాయ్
ఆనందించండి ఆనందించండి
హా హా హా హా
పగలైనా రాత్రైనా
పండుగే పండుగ
పనికొద్దీ ఆటొద్దీ
పండుగే పండుగ
(ఆనందించండి ఆనందించండి)
(హాయ్ హాయ్ హాయ్ హాయ్)
(ఆనందించండి ఆనందించండి)
(హా హా హా హా)
కొత్తదనమే ఊపిరై
కొత్తగ సాగాలి
కొత్త బాటలేవో
కొత్తగా వేయాలి
ఎదురేమిటో తెలియదు
ఎవరెంతో తెలియదు
అయినా తెగువతో
ముందెడుతుంటే
(ఆనందించండి ఆనందించండి)
(హాయ్ హాయ్ హాయ్ హాయ్)
(ఆనందించండి ఆనందించండి)
(హా హా హా హా)
రెక్కలొచ్చినట్టుగా
రెండడుగుల వేగంగా
ఎగిరేసే కలలన్నీ
నిజమయ్యే వేళలో
ఆశలన్నిటికన్నా
అతి శ్రేష్టమైనది
మనసున్న నమ్మకంతో
మరింతగా పెంచాలి
(ఆనందించండి ఆనందించండి)
(హాయ్ హాయ్ హాయ్ హాయ్)
(ఆనందించండి ఆనందించండి)
(హా హా హా హా)
ఆనందించండి ఆనందించండి
హాయ్ హాయ్ హాయ్ హాయ్
ఆనందించండి ఆనందించండి
హా హా హా హా
పగలైనా రాత్రైనా
పండుగే పండుగ
పనికొద్దీ ఆటొద్దీ
పండుగే పండుగ
English Lyrics / Transliteration
Hi Hi Hi Hi
Aanandhinchandi Aanandhinchandi
Ha Ha Ha Ha
Pagalinaina raathrinaina
Pandhuge pandhuga
Panikoddi aatoddi
Pandhuge pandhuga
(Aanandhinchandi Aanandhinchandi)
(Hi Hi Hi Hi)
(Aanandhinchandi Aanandhinchandi)
(Ha Ha Ha Ha)
Kothadhaname oopirai
Kothaga saagaali
Kotha baatalevo
Kothaga veyaali
Eduremito theliyadu
Evarentho theliyadu
Ainaa theguvatho
Mundedu thunte
(Aanandhinchandi Aanandhinchandi)
(Hi Hi Hi Hi)
(Aanandhinchandi Aanandhinchandi)
(Ha Ha Ha Ha)
Rekkalocchinattuga
Rendadugula vegamga
Egirese kalalanni
Nijamayye velalo
Aashalannitikanne
Athi shreshtamainadi
Manasunna nammakamtho
Marinthaga penchaali
(Aanandhinchandi Aanandhinchandi)
(Hi Hi Hi Hi)
(Aanandhinchandi Aanandhinchandi)
(Ha Ha Ha Ha)
Aanandhinchandi Aanandhinchandi
Hi Hi Hi Hi
Aanandhinchandi Aanandhinchandi
Ha Ha Ha Ha
Pagalinaina raathrinaina
Pandhuge pandhuga
Panikoddi aatoddi
Pandhuge pandhuga