Telugu Lyrics
ఎన్నడూ చూడలేదు నేను
శబరి గిరివాసుని
శరణు కోరితి నేను
ఇటువంటి సుందరమూర్తిని
ఎన్నడూ చూడలేదు నేను
శబరి గిరివాసుని
శరణు కోరితి నేను
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
బాల భ్రంహచారిగా
అందరి మదిలో నిలిచి
కరుణ జూపుమా
కంటి పాపలా
నిన్ను చూసిన వేళ
నాయాశలు తీరెను
అఖిలాండ నాయకా
జగన్ మోహనా
ఇటువంటి సుందరమూర్తిని
ఎన్నడూ చూడలేదు నేను
శబరి గిరివాసుని
శరణు కోరితి నేను
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
మలయాళ కృష్ణుడు
వయ్యారాల నాట్యం
చేయుచు మమ్ము
కనుగొందుమా
కొండల మధ్యన
నిండిన దైవం
నీవయ్యప్ప
శరణాగతి
ఇటువంటి సుందరమూర్తిని
ఎన్నడూ చూడలేదు నేను
శబరి గిరివాసుని
శరణు కోరితి నేను
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Ennadū Choodaledu Nenu
Sabari Girivāsuni
Sharana Kōriti Nenu
Ituvanti Sundaramurthini
Ennadū Choodaledu Nenu
Sabari Girivāsuni
Sharana Kōriti Nenu
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Bāla Brahmachārigā
Andari Madilō Nilichi
Karuna Jūpumā
Kanti Pāpalā
Ninnu Chūsina Vēla
Nāyāshalu Tīrenu
Akhilānda Nāyakā
Jagan Mōhanā
Ituvanti Sundaramurthini
Ennadū Choodaledu Nenu
Sabari Girivāsuni
Sharana Kōriti Nenu
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Malayāla Krishnudu
Vayyārala Nāṭyam
Chēyuchu Mammū
Kanugondumā
Kondala Madhyana
Nindina Daivam
Nīvayyappa
Sharana Gati
Ituvanti Sundaramurthini
Ennadū Choodaledu Nenu
Sabari Girivāsuni
Sharana Kōriti Nenu
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi
Ayyappa Swāmi Ayyappa Swāmi