Telugu Lyrics
ఆవేదనల తొలగించు
ఆనందమును నింపించు
కరుణామయ కృపాకర
నాపై నీ చెలిమె చిందించు
శరణన్న వారికి స్వామి
చేతిలోన అభయమట
నీ దివ్య రూపము చూచి
మురిసిపోయే ఆనందమట
గంగమ్మ తల్లి వలె
పొంగి పొరలేటి ప్రేమ
లోకమునకు నీవొక
వెలుగు చూపిన దీప
భువనమునకు నీవొక
వరమె యనియే లోకమంత
పొగడెనుగా నీ గుణము
అది భువనైక మోహన
నిత్య సత్య స్వరూప
శాంతి దాతవైన నీ
పాదపద్మము నందు
నే శరణు వేడుకొందు
ఆవేదనల తొలగించు
ఆనందమును నింపించు
కరుణామయ కృపాకర
నాపై నీ చెలిమె చిందించు
ఆనందమును నింపించు
కరుణామయ కృపాకర
నాపై నీ చెలిమె చిందించు
శరణన్న వారికి స్వామి
చేతిలోన అభయమట
నీ దివ్య రూపము చూచి
మురిసిపోయే ఆనందమట
గంగమ్మ తల్లి వలె
పొంగి పొరలేటి ప్రేమ
లోకమునకు నీవొక
వెలుగు చూపిన దీప
భువనమునకు నీవొక
వరమె యనియే లోకమంత
పొగడెనుగా నీ గుణము
అది భువనైక మోహన
నిత్య సత్య స్వరూప
శాంతి దాతవైన నీ
పాదపద్మము నందు
నే శరణు వేడుకొందు
ఆవేదనల తొలగించు
ఆనందమును నింపించు
కరుణామయ కృపాకర
నాపై నీ చెలిమె చిందించు
English Lyrics / Transliteration
Aavedanala tolagaanchu
Aanandamu nu nimpinchu
Karunamaya krupakara
Naapai nee chelime chindinchu
Sharananna vaariki swami
Chethinlona abhayamata
Nee divya roopamu choochi
Murisipoye aanandamaTa
Gangamma talli vale
Pongi poraleti prema
Lokamunaku neevoka
Velugu choopina deepa
Bhuvanamunaku neevoka
Varame yaniye lokamanta
Pogadenuga nee gunamu
Adi bhuvanaiaka mohana
Nitya satya swaroopa
Shanti daatavaina nee
Paadapadmamu nandu
Ne sharanu vedukondu
Aavedanala tolagaanchu
Aanandamu nu nimpinchu
Karunamaya krupakara
Naapai nee chelime chindinchu
Aanandamu nu nimpinchu
Karunamaya krupakara
Naapai nee chelime chindinchu
Sharananna vaariki swami
Chethinlona abhayamata
Nee divya roopamu choochi
Murisipoye aanandamaTa
Gangamma talli vale
Pongi poraleti prema
Lokamunaku neevoka
Velugu choopina deepa
Bhuvanamunaku neevoka
Varame yaniye lokamanta
Pogadenuga nee gunamu
Adi bhuvanaiaka mohana
Nitya satya swaroopa
Shanti daatavaina nee
Paadapadmamu nandu
Ne sharanu vedukondu
Aavedanala tolagaanchu
Aanandamu nu nimpinchu
Karunamaya krupakara
Naapai nee chelime chindinchu