Telugu Lyrics
అందరి మనసుల ఆనందము
సాయి నామ గానము
అందరి మనసుల ఆనందము
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
సాయి నామ గానము
అందరి మనసుల ఆనందము
జగమెల్ల నీదే సాయి
పాలించు వాడవు నీవే సాయి
జగమెల్ల నీదే సాయి
పాలించు వాడవు నీవే సాయి
సాయి నామ గానము
అందరి మనసుల ఆనందము
భక్త కోటి రక్షకా
సాయి నామ గానము
అందరి మనసుల ఆనందము
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
సాయి నామ గానము
అందరి మనసుల ఆనందము
English Lyrics / Transliteration
Andari Manasula Aanandamu
Sai Nama Gaanamu
Andari Manasula Aanandamu
Akhilaanda Kotii Brahmanda Naayakaa
Sai Nama Gaanamu
Andari Manasula Aanandamu
Jagamella Needey Saayi
Paalinchu Vaadavu Neevey Saayi
Jagamella Needey Saayi
Paalinchu Vaadavu Neevey Saayi
Sai Nama Gaanamu
Andari Manasula Aanandamu
Bhakta Kotii Rakshakaa
Sai Nama Gaanamu
Andari Manasula Aanandamu
Akhilaanda Kotii Brahmanda Naayakaa
Sai Nama Gaanamu
Andari Manasula Aanandamu