Telugu Lyrics
సాయి బాబా దర్శనం చేయాలి
ప్రేమతో పిలిస్తే పలికేటి వాడు
అన్నము పెట్టేటి వాడు
ఆదుకునేటి వాడు
(షీర్డీ పురము చూడాలి…)
నలుపు తెలుపు తేడా లేదు
పేద ధనిక భేదం లేదు
అందరిని చేరదీసే ఆశీర్వాదం
అన్నది బాబా నామం
అందరి దైవం
(షీర్డీ పురము చూడాలి…)
కోరిన వారికీ వరములిచ్చేటి వాడు
కొలువైన దైవం
ఎన్ని జన్మలెత్తినా
ఎంతటి కష్టాలొచ్చినా
నీవే దారి చూపాలి
నీవే తోడుండాలి
(షీర్డీ పురము చూడాలి…)
English Lyrics / Transliteration
Sai Baba darshanam cheyali
Prematho pilisthe paliketi vaadu
Annamu petteti vaadu
Aadukuneti vaadu
(Shirdi puramu choodali…)
Nalupu telupu theda ledu
Peda dhanika bhedam ledu
Andarini cheradise aashirvadam
Annadi Baba naamam
Andari daivam
(Shirdi puramu choodali…)
Korina variki varamuliccheti vaadu
Koluvaina daivam
Enni janmaletthina
Enthati kashtaalocchinna
Neeve daari choopali
Neeve thodu undali
(Shirdi puramu choodali…)