Telugu Lyrics
మంగళ హారతి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
దివ్య స్వరూపిణి దయానిధి
దివ్య స్వరూపిణి దయానిధి
శుభకర శోభిత శుభలక్ష్మి
శుభకర శోభిత శుభలక్ష్మి
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
పద్మాసనస్థిత శుభకర
పద్మాసనస్థిత శుభకర
పద్మహస్తయుత శుభలక్ష్మి
పద్మహస్తయుత శుభలక్ష్మి
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
సకల సంపదల కరమమ్మా
సకల సంపదల కరమమ్మా
అష్టైశ్వర్యాల జననివి
అష్టైశ్వర్యాల జననివి
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
శ్రీలక్ష్మి దేవి నీకమ్మా
మంగళ హారతి నీకమ్మా
English Lyrics / Transliteration
Mangala harathi neekamma
Mangala harathi neekamma
Mangala harathi neekamma
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Divya swaroopini dayanidhi
Divya swaroopini dayanidhi
Shubhakara shobhita Shubhalakshmi
Shubhakara shobhita Shubhalakshmi
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Padmasanasthitha shubhakara
Padmasanasthitha shubhakara
Padmahasthayutha Shubhalakshmi
Padmahasthayutha Shubhalakshmi
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Sakala sampadala karamamma
Sakala sampadala karamamma
Ashta aishwaryala janani
Ashta aishwaryala janani
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma
Shree Lakshmi devi neekamma
Mangala harathi neekamma