Telugu Lyrics
నీ రూపమెవరని ఓ సాంబశివా
అంతులేని నీ మాయలో అడియాసలైన ఓ సాంబశివా
నీవే దైవమని నమ్మిన ఓ సాంబశివా
సాయి నాధుడేవారని ఓ సాంబశివా
నీ రూపమెవరని ఓ సాంబశివా
అందరి దైవాల రూపాలన్నీ నీవేనని
అందరి భక్తుల ప్రార్ధనలన్నీ నీవేనని
అది కరుణామయం అని, అది త్యాగమయం అని
లోకములన్ని నీలోనే ఓ సాంబశివా
సాయి నాధుడేవారని ఓ సాంబశివా
నీ రూపమెవరని ఓ సాంబశివా
అహె నా తండ్రివని, నా దైవమని
అహె నా గురువని, నా దైవమని
లోకములో ఏ దైవము కనిపించకున్నా
నీవే కనిపించి నా పాలిట దైవమయ్యా
అహె నా తండ్రివని, నా దైవమని
అహె నా గురువని, నా దైవమని
సాయి నాధుడేవారని ఓ సాంబశివా
నీ రూపమెవరని ఓ సాంబశివా
అంతులేని నీ మాయలో అడియాసలైన ఓ సాంబశివా
నీవే దైవమని నమ్మిన ఓ సాంబశివా
English Lyrics / Transliteration
Nee roopamevarani o Sambasiva
Anthuleni nee maayalo adiyasaina o Sambasiva
Neeve daivamani nammina o Sambasiva
Sai naadhudevareni o Sambasiva
Nee roopamevarani o Sambasiva
Andari daivaala roopaalanni neeveni
Andari bhakthula praardhanalanni neeveni
Adi karunaamayam ani, adi tyaagamayam ani
Lokamula anni neelone o Sambasiva
Sai naadhudevareni o Sambasiva
Nee roopamevarani o Sambasiva
Ahe naa thandrivani, naa daivami
Ahe naa guruvani, naa daivami
Lokamulo e daivamu kanipinchakunna
Neeve kanipinchi naa paalita daivamayya
Ahe naa thandrivani, naa daivami
Ahe naa guruvani, naa daivami
Sai naadhudevareni o Sambasiva
Nee roopamevarani o Sambasiva
Anthuleni nee maayalo adiyasaina o Sambasiva
Neeve daivamani nammina o Sambasiva