Telugu Lyrics
నీ దారి చూస్తూ, పడి ఉంటాను ఎప్పుడూ
కన్నార్పులన్నీ, కరిగేను నీ నవ్వులో
కన్నీరులన్నీ, తుడిచేవు నీ చూపుతో
శీర్షిణి అధిగో, కానర మారా యెప్పుడూ
నీ దారి చూస్తూ, పడి ఉంటాను ఎప్పుడూ
అడుగుల సవ్వడి, వడివడిగ రావాలిక
ఏ వేలు పట్టగా, ఓ లాలీ పాడాలిక
నీ పలుకులన్నీ, పున్నమి వెన్నెలవ్వగా
నా మనుగడంతా, నీ చరణ సేవలో
శీర్షిణి అధిగో, కానర మారా యెప్పుడూ
నీ దారి చూస్తూ, పడి ఉంటాను ఎప్పుడూ
గాలిలో తేలుతూ, నీ స్మృతిలోన నిలిచి
లోకాన తెలియని, ఓ లోగిలి చెంత నిలిచి
నా మోహమెంతో, నీ కరుణని కోరుకోగా
ఏ కోర్కెలేని, నా తీరుని చూచి
శీర్షిణి అధిగో, కానర మారా యెప్పుడూ
నీ దారి చూస్తూ, పడి ఉంటాను ఎప్పుడూ
కన్నార్పులన్నీ, కరిగేను నీ నవ్వులో
కన్నీరులన్నీ, తుడిచేవు నీ చూపుతో
శీర్షిణి అధిగో, కానర మారా యెప్పుడూ
నీ దారి చూస్తూ, పడి ఉంటాను ఎప్పుడూ
English Lyrics / Transliteration
Nee daari choosthoo, padi untaanu yeppudoo
Kannaarpulanni, karigenu nee navvulo
Kanneerulanni, thudichevu nee chooputho
Shiridi adhigo, kaanara maara yeppudoo
Nee daari choosthoo, padi untaanu yeppudoo
Adugula savvadi, vadivadiga raavaalika
E velu pattagaa, o laali paadaalika
Nee palukulanni, punnami vennelavvagaa
Naa manugadantaa, nee charana sevathoo
Shiridi adhigo, kaanara maara yeppudoo
Nee daari choosthoo, padi untaanu yeppudoo
Gaalilo teluthoo, nee smruthilona nilichi
Lokaana teliyani, o logili chentaa nilichi
Naa mohamentho, nee karunani korukogaa
E korkeleni, naa theeruni choochi
Shiridi adhigo, kaanara maara yeppudoo
Nee daari choosthoo, padi untaanu yeppudoo
Kannaarpulanni, karigenu nee navvulo
Kanneerulanni, thudichevu nee chooputho
Shiridi adhigo, kaanara maara yeppudoo
Nee daari choosthoo, padi untaanu yeppudoo