Telugu Lyrics
శంఖారావముతో
సాయి నామ సంకీర్తన
సదా ధ్వనితో
అఖిల విశ్వమ్మునకు
ఆధారమౌ శ్రీపతి
అడిగిన వరములన్ని
అందించునట్టి
షార్ధి లో గుడి గంట
శంఖారావముతో
సాయి నామ సంకీర్తన
సదా ధ్వనితో
అంధకారమంతయు
అణచివేయు జ్యోతి
అంతులేని దయతో
అండగా నిలచు
షార్ధి లో గుడి గంట
శంఖారావముతో
సాయి నామ సంకీర్తన
సదా ధ్వనితో
భక్తకోటి మొరలన్ని
వినేటి చెవులు
భారములన్ని తొలగించి
బాటజూపే స్వామి
షార్ధి లో గుడి గంట
శంఖారావముతో
సాయి నామ సంకీర్తన
సదా ధ్వనితో
English Lyrics / Transliteration
shankaraavamutho
Sai naama sankirthana
sadaa dhvanitho
Akhila vishvamunaku
aadhaaramou Sripathi
Adigina varamulanni
andinchunatti
Shirdi lo gudi ghanta
shankaraavamutho
Sai naama sankirthana
sadaa dhvanitho
Andhakaaramantayu
anachiveyu jyothi
Anthuleni dayatho
andagaa nilachu
Shirdi lo gudi ghanta
shankaraavamutho
Sai naama sankirthana
sadaa dhvanitho
Bhaktakoti moralanni
vine ti chevulu
Bharamulanni tholaginchi
baatajupe swami
Shirdi lo gudi ghanta
shankaraavamutho
Sai naama sankirthana
sadaa dhvanitho