Telugu Lyrics
నిలచి నందులకు నెంతయు
నిరుపేదల దేవుడవై
నిలచి నందులకు నెంతయు
మురళీ గానము చేసెడు
మురళీ గానము చేసెడు
మురళీ గానము చేసెడు
వేళ నాడెల్ల మురిసి
లోకములన్నియు నీలో
లోకములన్నియు నీలో
లోకములన్నియు నీలో
లయంబయ్యెను గానము
నమ్మినవారిని కరుణించి
నందనందన నగుమోము
నమ్మినవారిని కరుణించి
నందనందన నగుమోము
కాంచుట యొక భాగ్యమ్ము
కైవారములొంచెదము
కాంచుట యొక భాగ్యమ్ము
కైవారములొంచెదము
నిరుపేదల దేవుడవై
నిలచి నందులకు నెంతయు
నిరుపేదల దేవుడవై
నిలచి నందులకు నెంతయు
English Lyrics / Transliteration
Nilachi Nandulaku Nen Thayu
Nirupedala Devudavai
Nilachi Nandulaku Nen Thayu
Murali Gaanamu Chesedu
Murali Gaanamu Chesedu
Murali Gaanamu Chesedu
Vela Naadella Murisi
Lokamulanniyu Neelo
Lokamulanniyu Neelo
Lokamulanniyu Neelo
Layamayyenu Gaanamu
Namminavaarini Karuninchi
Nandana Nandana Nagamomu
Namminavaarini Karuninchi
Nandana Nandana Nagamomu
Kanchuta Oka Bhagyammu
Kaivaramulonchedamu
Kanchuta Oka Bhagyammu
Kaivaramulonchedamu
Nirupedala Devudavai
Nilachi Nandulaku Nen Thayu
Nirupedala Devudavai
Nilachi Nandulaku Nen Thayu