Telugu Lyrics
ప్రాణం లేని దేహం, వొంటిలో రక్తం
అదేనా నీ కోపం, అదేనా నీ శాపం
ప్రాణం లేని దేహం, వొంటిలో రక్తం
అదేనా నీ కోపం, అదేనా నీ శాపం
కనులనిండా నీళ్లు, గుండె నిండా బాధ
ఎటుచూసినా న్యాయం, లేదన్నదే వేదన
ఒకరి కొరకు నరకం, ఒకరి కొరకు స్వర్గం
ఇదియేనా నీ న్యాయం, అసలు నీవుంటావా
ఇదియేనా నీ న్యాయం, అసలు నీవుంటావా
అదేనా నీ కోపం, అదేనా నీ శాపం
ప్రాణం లేని దేహం, వొంటిలో రక్తం
అదేనా నీ కోపం, అదేనా నీ శాపం
కనులనిండా నీళ్లు, గుండె నిండా బాధ
ఎటుచూసినా న్యాయం, లేదన్నదే వేదన
ఒకరి కొరకు నరకం, ఒకరి కొరకు స్వర్గం
ఇదియేనా నీ న్యాయం, అసలు నీవుంటావా
ఇదియేనా నీ న్యాయం, అసలు నీవుంటావా
English Lyrics / Transliteration
Pranam leni deham, vontilo raktham
Adhena nee kopam, adhena nee shaapam
Pranam leni deham, vontilo raktham
Adhena nee kopam, adhena nee shaapam
Kanulainda neellu, gunde ninda baadha
Etuchusina nyayam, ledannade vedana
Okari koraku narakam, okari koraku swargam
Idiyena nee nyayam, asalu neevuntaava
Idiyena nee nyayam, asalu neevuntaava
Adhena nee kopam, adhena nee shaapam
Pranam leni deham, vontilo raktham
Adhena nee kopam, adhena nee shaapam
Kanulainda neellu, gunde ninda baadha
Etuchusina nyayam, ledannade vedana
Okari koraku narakam, okari koraku swargam
Idiyena nee nyayam, asalu neevuntaava
Idiyena nee nyayam, asalu neevuntaava