Telugu Lyrics
ఒకటే సరిగె అరిగే నాటకాలు
పరిగెడె కాలమా నిన్నే వదిలేసినా
కొలిచిన ఆశలన్ని కోల్పోతుంటే
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
అరిగే మాయలు అరిగే నాటకాలు
ఒకటే సరిగె అరిగే నాటకాలు
పరిగెడె కాలమా నిన్నే వదిలేసినా
కొలిచిన ఆశలన్ని కోల్పోతుంటే
అరిగే మాయలు అరిగే నాటకాలు
ఒకటే సరిగె అరిగే నాటకాలు
పరిగెడె కాలమా నిన్నే వదిలేసినా
కొలిచిన ఆశలన్ని కోల్పోతుంటే
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
నీవు నాతో లేకున్నా
నీ జాడనే చూస్తూ ఉన్నా
ఎంత వెతికినా కానకున్నా
నిన్ను మరచలేకున్నా
నీ కళ్ళ లోనే నే చూశా
నే వెతుకుతున్నా ఆశ
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
అరిగే మాయలు అరిగే నాటకాలు
ఒకటే సరిగె అరిగే నాటకాలు
పరిగెడె కాలమా నిన్నే వదిలేసినా
కొలిచిన ఆశలన్ని కోల్పోతుంటే
అరిగే మాయలు అరిగే నాటకాలు
ఒకటే సరిగె అరిగే నాటకాలు
పరిగెడె కాలమా నిన్నే వదిలేసినా
కొలిచిన ఆశలన్ని కోల్పోతుంటే
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
ఎలాగమ్మా ఎలాగమ్మా
నా యెరుకల నంచారమ్మ
నీవే తోడుగ లేక
English Lyrics / Transliteration
Okate sarige arige natakalu
Parigede kalamā ninnē vadilēsinā
Kolicina āśalanni kōlpōtuntē
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Arige mayalu arige natakalu
Okate sarige arige natakalu
Parigede kalamā ninnē vadilēsinā
Kolicina āśalanni kōlpōtuntē
Arige mayalu arige natakalu
Okate sarige arige natakalu
Parigede kalamā ninnē vadilēsinā
Kolicina āśalanni kōlpōtuntē
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Nīvu nāto lēkunna
Nī jāḍanē cūstū unnā
Enta vetikinā kānakunnnā
Ninnu maracalēkunnnā
Nī kaḷḷa lōnē nē cūśā
Nē vetukutunnā āśa
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Arige mayalu arige natakalu
Okate sarige arige natakalu
Parigede kalamā ninnē vadilēsinā
Kolicina āśalanni kōlpōtuntē
Arige mayalu arige natakalu
Okate sarige arige natakalu
Parigede kalamā ninnē vadilēsinā
Kolicina āśalanni kōlpōtuntē
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka
Elāgammā elāgammā
Nā yerukala nan̄cāram’mā
Nīvē tōḍuga lēka