Telugu Lyrics
నీవే నా సర్వస్వం
ప్రభు యేసు నా తండ్రి
నీవే నా సర్వస్వం
అయ్యో నిన్ను చేరి
సేవించుటె నా ధర్మం
అయ్యో నిన్ను చేరి
సేవించుటె నా ధర్మం
ప్రభు యేసు నా తండ్రి
నీవే నా సర్వస్వం
అంధకార లోకాన
అలసి సొలసి పోతి
అంధకార లోకాన
అలసి సొలసి పోతి
నీ కరుణ దీపం
నాకు దారి చూపింది
నీ కరుణ దీపం
నాకు దారి చూపింది
ప్రభు యేసు నా తండ్రి
నీవే నా సర్వస్వం
పాప భారము మోసి
శిలువనెక్కెనే నా రాజు
పాప భారము మోసి
శిలువనెక్కెనే నా రాజు
నా విమోచన కొరకై
త్యాగము చేసెనే నా యేసు
నా విమోచన కొరకై
త్యాగము చేసెనే నా యేసు
ప్రభు యేసు నా తండ్రి
నీవే నా సర్వస్వం
English Lyrics / Transliteration
Neeve naa sarvasvam
Prabhu Yesu naa thandri
Neeve naa sarvasvam
Ayyo ninnu cheri
Sevinchute naa dharmam
Ayyo ninnu cheri
Sevinchute naa dharmam
Prabhu Yesu naa thandri
Neeve naa sarvasvam
Andhakara lokana
Alasi solasi pothi
Andhakara lokana
Alasi solasi pothi
Nee karuna deepam
Naaku daari choopindi
Nee karuna deepam
Naaku daari choopindi
Prabhu Yesu naa thandri
Neeve naa sarvasvam
Paapa bharamu mosi
Siluvanekkenae naa raju
Paapa bharamu mosi
Siluvanekkenae naa raju
Naa vimochana korakai
Thyagamu chesennae naa Yesu
Naa vimochana korakai
Thyagamu chesennae naa Yesu
Prabhu Yesu naa thandri
Neeve naa sarvasvam