Telugu Lyrics
యేసు భాగవతం
మానవ జాతికి
రక్షణ భాగవతం
నింగి తండ్రి ప్రేమ
నిరూపణ భాగవతం
వధుని సంఘమునకు
వరమైన భాగవతం
పొద్దుతిరుగుడు పువ్వు
కుంకుమ భాగవతం
ఆది దంపతుల
అడుగుల భాగవతం
యేసు భాగవతం
యేసు భాగవతం
మానవ జాతికి
రక్షణ భాగవతం
లోకాన కలిగిన
మలినముల కరిగించు
కరుణామృత కధ
యేసు భాగవతం
శాశ్వతమైన
సంతోషము నిచ్చు
ఘనమైన కధ
యేసు భాగవతం
పాపము బాపునది
పవిత్ర భాగవతం
పరలోకమంటున్న
విలువైన భాగవతం
యేసు భాగవతం
యేసు భాగవతం
మానవ జాతికి
రక్షణ భాగవతం
యేసు భాగవతం
యేసు భాగవతం
మానవ జాతికి
రక్షణ భాగవతం
English Lyrics / Transliteration
Yesu Bhagavatam
Manava jatiki
Rakshana Bhagavatam
Ningi tandri prema
Nirupana Bhagavatam
Vadhu sanghamunaku
Varamaina Bhagavatam
Podduthirugudu puvvu
Kunkuma Bhagavatam
Aadi dampatula
Adugula Bhagavatam
Yesu Bhagavatam
Yesu Bhagavatam
Manava jatiki
Rakshana Bhagavatam
Lokana kaligina
Malinala kariginchu
Karunamrutha kadha
Yesu Bhagavatam
Shashvathamaina
Santhoshamu nichchu
Ghanamaina kadha
Yesu Bhagavatam
Papamu bapunaadi
Pavitra Bhagavatam
Paralokamantunna
Viluvaina Bhagavatam
Yesu Bhagavatam
Yesu Bhagavatam
Manava jatiki
Rakshana Bhagavatam
Yesu Bhagavatam
Yesu Bhagavatam
Manava jatiki
Rakshana Bhagavatam