Telugu Lyrics
కొమ్మరేలి వాసా కోదండ రామ
అందమైన రూపమా శ్రీరామ
అందమైన రూపమా శ్రీరామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
దండకారణ్యవాస ధర్మపాల
దండకారణ్యవాస ధర్మపాల
మండపే చేరితి నీ నామ
మండపే చేరితి నీ నామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
లంకా పతి ద్రుష్ట్యా లింగమందున
లంకా పతి ద్రుష్ట్యా లింగమందున
శంకరాను గ్రహము శ్రీరామ
శంకరాను గ్రహము శ్రీరామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
ఆరునెలలు నామస్మరణ చేసి
ఆరునెలలు నామస్మరణ చేసి
పూజించిరయ్యా నిను భక్తవత్సల
పూజించిరయ్యా నిను భక్తవత్సల
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
అన్య శరణ్యుడై ఆంజనేయుడు
అన్య శరణ్యుడై ఆంజనేయుడు
అండ దండలాయె శ్రీరామ
అండ దండలాయె శ్రీరామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
పదిమందికి నరులకు పరమ పదము
పదిమందికి నరులకు పరమ పదము
ఇచ్చినట్టి దేవా శ్రీరామ
ఇచ్చినట్టి దేవా శ్రీరామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
కొమ్మరేలి వాసా కోదండ రామ
English Lyrics / Transliteration
Kommāreli vāsa kōdaṇḍa rāma
Andamaina rūpamā śrīrāma
Andamaina rūpamā śrīrāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Daṇḍakāraṇyavāsa dharmapāla
Daṇḍakāraṇyavāsa dharmapāla
Maṇḍapē cēriti nī nāma
Maṇḍapē cēriti nī nāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Laṅkā pati dr̥ṣṭyā liṅgamaṁduna
Laṅkā pati dr̥ṣṭyā liṅgamaṁduna
Śaṅkarānu grahamu śrīrāma
Śaṅkarānu grahamu śrīrāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Ārunelalu nāmasmaraṇa cēsi
Ārunelalu nāmasmaraṇa cēsi
Pūjin̄cirayyā ninu bhaktavatsala
Pūjin̄cirayyā ninu bhaktavatsala
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
An’ya śaraṇyuḍai āñjanēyuḍu
An’ya śaraṇyuḍai āñjanēyuḍu
Aṇḍa daṇḍalāye śrīrāma
Aṇḍa daṇḍalāye śrīrāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Padimandiki narulaku parama padamu
Padimandiki narulaku parama padamu
Iccinaṭṭi dēvā śrīrāma
Iccinaṭṭi dēvā śrīrāma
Kommāreli vāsa kōdaṇḍa rāma
Kommāreli vāsa kōdaṇḍa rāma