Telugu Lyrics
అద్భుతాలు వున్నాయి
ఒక్కమాట చాలును
మనసు మార్చగను
ఓ యేసన్న మాటల్లో
అద్భుతాలు వున్నాయి
ఒక్కమాట చాలును
మనసు మార్చగను
లోకమంతా గొడుగూ
నీడగనీయనన్న
యేసన్న మాట నీడ
అన్నివేళలా తోడూ
లోకమంతా గొడుగూ
నీడగనీయనన్న
యేసన్న మాట నీడ
అన్నివేళలా తోడూ
నీ అడుగుజాడల్లో
నడవాలని ఆశ
నాయన నిన్ను నేన
నేను వెతకాలి ఇక
నీ అడుగుజాడల్లో
నడవాలని ఆశ
నాయన నిన్ను నేన
నేను వెతకాలి ఇక
నీ దయతో జీవనం
సాగిపోనీ ప్రభూ
నీ దయతో జీవనం
సాగిపోనీ ప్రభూ
యేసన్న మాటల్లో
అద్భుతాలు వున్నాయి
ఒక్కమాట చాలును
మనసు మార్చగను
English Lyrics / Transliteration
Adbhutalu unnai
Okka mata chalunu
Manasu marchaganu
O Yesanna maatallo
Adbhutalu unnai
Okka mata chalunu
Manasu marchaganu
Lokamantha godugu
Needaganeeyananna
Yesanna mata needa
Annivelala thodu
Lokamantha godugu
Needaganeeyananna
Yesanna mata needa
Annivelala thodu
Nee adugujadallo
Nadavalani aasha
Nayana ninnu nena
Nenu vethakali ika
Nee adugujadallo
Nadavalani aasha
Nayana ninnu nena
Nenu vethakali ika
Nee dayatho jeevanam
Sagiponi prabhu
Nee dayatho jeevanam
Sagiponi prabhu
Yesanna maatallo
Adbhutalu unnai
Okka mata chalunu
Manasu marchaganu