Telugu Lyrics
పరువం రాకముందే పైరగాలి తగిలిందో
పన్నెండేళ్ళ ప్రాయంలో పందెం కాయాలెందుకో
పరువం రాకముందే పైరగాలి తగిలిందో
హేయ్…
గాలి సవ్వడితో నా గుండె లయలాయే
లోకం పరుగుతో నా కళ్ళ మబ్బులాయె
ఆకాశమంతా నా పాదాల కదిలే
భూమి చుట్టు తిరిగే నా బుజ్జి చేతులెన్నో
పన్నెండేళ్ళ ప్రాయంలో పందెం కాయాలెందుకో
పరువం రాకముందే పైరగాలి తగిలిందో
ఒక పిట్ట రెక్క తొడిగే నీడతో
ఎగిరే పడవకెదురొచ్చె కెరటమో
రగిలే మంటలాంటి వయసులో
తగిలే చలికొండంత వయసెందుకు
అమ్మమ్మో…
నాతోనే నేను కలసి ఆడుకొనే
మాటలతోనే నన్నే ఆటపట్టించే
అమ్మే లోకం, నాన్నే భువనం
అవునా కాదా, ఈ పన్నెండేళ్ళ నేస్తమా
పన్నెండేళ్ళ ప్రాయంలో పందెం కాయాలెందుకో
పరువం రాకముందే పైరగాలి తగిలిందో
పన్నెండేళ్ళ ప్రాయంలో పందెం కాయాలెందుకో
పరువం రాకముందే పైరగాలి తగిలిందో
English Lyrics / Transliteration
Paruvam raakamunde pairagaali tagilindo
Pannendella prayamlo pandem kaayalanduko
Paruvam raakamunde pairagaali tagilindo
Hey…
Gaali savvaditho naa gunde layalaaye
Lokam parugutho naa kalla mabbulaaye
Aakaashamantha naa paadaala kadile
Bhoomi chuttu thirige naa bujji chethenno
Pannendella prayamlo pandem kaayalanduko
Paruvam raakamunde pairagaali tagilindo
Oka pitta rekka thodige needatho
Egire padavakeduroche keratamo
Ragile mantalaanti vayasulo
Tagile chalikondantha vayasedenduku
Ammammo…
Naathone nenu kalasi aadukone
Maatalathone nanne aatapattiche
Amme lokam, naanne bhuvanam
Avuna kaada, ee pannendella nesthama
Pannendella prayamlo pandem kaayalanduko
Paruvam raakamunde pairagaali tagilindo
Pannendella prayamlo pandem kaayalanduko
Paruvam raakamunde pairagaali tagilindo