Telugu Lyrics
ఆ లే రనాటు
ఏ లే రేనాటు
ఏ లే రేనాటు
ఆ లే రనాటు
ఆ లే రనాటు
ఏ లే రేనాటు
ఏ లే రేనాటు
అడుగుల సవ్వడి నా దరికి చేరే
వెన్నెల రేయిలో వెలుగును దాచే
నీ రాకకై ఈ రేయి నిరీక్షించే
నీ నవ్వుల రాగం ఈ చెవిని వినిపించే
ఏ లే రేనాటు
ఏ లే రేనాటు
పగడాల పెదవుల పరువాల వంతెన
పరువాల వంతెన
చూపుల గాలిన మదిని ఊపే
మదిని ఊపే
తనువున చలి నింపే
తనువున చలి నింపే
మనసున మంట రాజేసే
మంట రాజేసే
కలికి చిలుకవు నీవు
కలికి చిలుకవు నీవు
వలపుల దారి చూపే
ఆ లే రనాటు
ఆ లే రనాటు
ఏ లే రేనాటు
ఏ లే రేనాటు
అడుగుల సవ్వడి నా దరికి చేరే
వెన్నెల రేయిలో వెలుగును దాచే
నీ రాకకై ఈ రేయి నిరీక్షించే
నీ నవ్వుల రాగం ఈ చెవిని వినిపించే
కొలిమినే నీది
కొలిమినే నీది
కలికిత నటన
కలికిత నటన
నయనాల కాంతి
నయనాల కాంతి
నేలల పైన
నేలల పైన
నింగిన చూపే
నింగిన చూపే
మెరుపుల వాన
ఆ లే రనాటు
ఆ లే రనాటు
ఏ లే రేనాటు
ఏ లే రేనాటు
అడుగుల సవ్వడి నా దరికి చేరే
వెన్నెల రేయిలో వెలుగును దాచే
నీ రాకకై ఈ రేయి నిరీక్షించే
నీ నవ్వుల రాగం ఈ చెవిని వినిపించే
English Lyrics / Transliteration
Aa le ranattu
Ae le renatu
Ae le renatu
Aa le ranattu
Aa le ranattu
Ae le renatu
Ae le renatu
Adugula savvadi na dariki chere
Vennela reyilo velugunu dache
Nee rakakai ee reyi nireekshinche
Nee navvula ragam ee chevi vinipinche
Ae le renatu
Ae le renatu
Pagadala pedavula paruvala vanthena
Paruvala vanthena
Chupula gaalina madini ooope
Madini ooope
Tanuvuna chali nimpe
Tanuvuna chali nimpe
Manasuna manta rajese
Manta rajese
Kaliki chilukavu neevu
Kaliki chilukavu neevu
Valapula daari choope
Aa le ranattu
Aa le ranattu
Ae le renatu
Ae le renatu
Adugula savvadi na dariki chere
Vennela reyilo velugunu dache
Nee rakakai ee reyi nireekshinche
Nee navvula ragam ee chevi vinipinche
Kolimine needi
Kolimine needi
Kalikitha natana
Kalikitha natana
Nayanala kaanthi
Nayanala kaanthi
Nelalapaina
Nelalapaina
Ningina choope
Ningina choope
Merupula vaana
Aa le ranattu
Aa le ranattu
Ae le renatu
Ae le renatu
Adugula savvadi na dariki chere
Vennela reyilo velugunu dache
Nee rakakai ee reyi nireekshinche
Nee navvula ragam ee chevi vinipinche