Telugu Lyrics
ఎవ్వడికి నువ్వో చెప్పు లో
ఏ బ్రాండ్ కి మోడల్ లో
ఎవ్వడికి నువ్వో చెప్పు లో
మెగాస్టార్ ఫ్యాన్ వి
టాలీవుడ్ కి రాణి వి
మెగాస్టార్ ఫ్యాన్ వి
టాలీవుడ్ కి రాణి వి
కథకు నాయికవు
కామెడీ కి బాషవు
కథకు నాయికవు
కామెడీ కి బాషవు
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
అవుట్ ఫిట్ తో హీట్ పెంచావ్
ఆఫీసుల్లో లేట్ చేయించావ్
అవుట్ ఫిట్ తో హీట్ పెంచావ్
ఆఫీసుల్లో లేట్ చేయించావ్
ఫ్యాషన్ ఐకాన్ వి నువ్వే
సెలబ్రిటీ కి మకుటానివ్వే
ఫ్యాషన్ ఐకాన్ వి నువ్వే
సెలబ్రిటీ కి మకుటానివ్వే
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
ఒక లుక్కుతో పిచ్చెక్కించావ్
మరో లుక్కుతో చంపేశావ్
ఒక లుక్కుతో పిచ్చెక్కించావ్
మరో లుక్కుతో చంపేశావ్
యాక్షను కి ఫిదా చేశావ్
రొమాన్స్ లోనూ అదరగొట్టావ్
యాక్షను కి ఫిదా చేశావ్
రొమాన్స్ లోనూ అదరగొట్టావ్
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
డ్రామా queen డ్రామా queen
నీదే ఈ క్రేజీ scene
ఏ బ్రాండ్ కి మోడల్ లో
ఎవ్వడికి నువ్వో చెప్పు లో
ఏ బ్రాండ్ కి మోడల్ లో
ఎవ్వడికి నువ్వో చెప్పు లో
English Lyrics / Transliteration
Evvadi ki nuvvo cheppu lo
Ae brand ki model lo
Evvadi ki nuvvo cheppu lo
Megastar fan vi
Tollywood ki rani vi
Megastar fan vi
Tollywood ki rani vi
Kathaku naika vu
Comedy ki bhasha vu
Kathaku naika vu
Comedy ki bhasha vu
Drama queen drama queen
Needhe ee crazy scene
Drama queen drama queen
Needhe ee crazy scene
Outfit tho heat penchav
Office lo late cheyinchav
Outfit tho heat penchav
Office lo late cheyinchav
Fashion icon vi nuvve
Celebrity ki makutani vve
Fashion icon vi nuvve
Celebrity ki makutani vve
Drama queen drama queen
Needhe ee crazy scene
Drama queen drama queen
Needhe ee crazy scene
Oka look tho picchekkinchav
Maroka look tho champesav
Oka look tho picchekkinchav
Maroka look tho champesav
Action ki fida chesav
Romance lonu adaragottav
Action ki fida chesav
Romance lonu adaragottav
Drama queen drama queen
Needhe ee crazy scene
Drama queen drama queen
Needhe ee crazy scene
Ae brand ki model lo
Evvadi ki nuvvo cheppu lo
Ae brand ki model lo
Evvadi ki nuvvo cheppu lo