Telugu Lyrics
ఆ కొప్పు కొండలో అంబికాలయం
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
పంట చేలకమ్మ తెల్లగమ్మ
పంట చేలకమ్మ తెల్లగమ్మ
బాలతల్లి అలిగిందే
పంట చేలకమ్మ తెల్లగమ్మ
బాలతల్లి అలిగిందే
చేతిలో గొడ్డలి పట్టి
ఎంత కోపంగ ఉందే
చేతిలో గొడ్డలి పట్టి
ఎంత కోపంగ ఉందే
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
జాతరకొచ్చిన జనులారా
జాతరకొచ్చిన జనులారా
ఆశగా చూసే జనాలారా
లోకపావని మా తల్లి
దీవెనలన్నది కోరారా
లోకపావని మా తల్లి
దీవెనలన్నది కోరారా
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
ఆ కొప్పు కొండలో అంబికాలయం
లోగిలిలో అమ్మలగన్నమ్మ
English Lyrics / Transliteration
A Koppu Kondalo Ambikālayam
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
Panta Cēlakamma Tellagamma
Panta Cēlakamma Tellagamma
Bālatalli Algindē
Panta Cēlakamma Tellagamma
Bālatalli Algindē
Cētilō Goḍḍali Paṭṭi
Enta Kōpanga Undē
Cētilō Goḍḍali Paṭṭi
Enta Kōpanga Undē
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
Jātarakocchina Janulārā
Jātarakocchina Janulārā
Āśagā Cūsē Janālārā
Lōkapāvani Mā Talli
Dīvenalannadi Kōrārā
Lōkapāvani Mā Talli
Dīvenalannadi Kōrārā
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma
A Koppu Kondalo Ambikālayam
Lōgililō Ammalagannamma