Telugu Lyrics
నా కళ్ళకు నేడు
ఏదో లోకం
చూపిస్తుంది నేడు
అది ఎవరికోసం
నా కోసం కదా
ఆ ఆకాశం
నా కళ్ళకు నేడు
ఏదో లోకం
చూపిస్తుంది నేడు
వెన్నెల వలపు
నా గుండెలోన
మెల్లగ నింపెను
హాయిగా
నీ కళ్ళలోన
వెలుగులు
నా కనులలోన
తెరచిన వింతగా
తనలో లయ
నదిలా పయనం
చేయాలని
కోరిక
ఆ ఆకాశం
నా కళ్ళకు నేడు
ఏదో లోకం
చూపిస్తుంది నేడు
నీ పిలుపులోన
నా పిలుపు
నీ నవ్వులలోన
నా నవ్వు
నువ్వే నాలో
ఉన్నట్టు
ఉంటే చాలు
నన్ను నేను
మరిచా
నీకోసమే
నా
హృదయ స్పందన
నీతోనే
నా
లోకం
ఆ ఆకాశం
నా కళ్ళకు నేడు
ఏదో లోకం
చూపిస్తుంది నేడు
అది ఎవరికోసం
నా కోసం కదా
ఆ ఆకాశం
నా కళ్ళకు నేడు
ఏదో లోకం
చూపిస్తుంది నేడు
English Lyrics / Transliteration
Na kallaku nedu
Edo lokam
Choopisthundi nedu
Adi evarikosam
Na kosam kada
Aa aakasham
Na kallaku nedu
Edo lokam
Choopisthundi nedu
Vennela valapu
Na gundelona
Mellaga nimpennu
Haayigaa
Nee kallalona
Velugulu
Na kanulalona
Terachina vintagaa
Tanaloo laya
Nadilaa payanam
Cheyaalani
Korika
Aa aakasham
Na kallaku nedu
Edo lokam
Choopisthundi nedu
Nee pilupulona
Na pilupu
Nee navvulalona
Na navvu
Nuvve naalo
Unnattu
Unte chaalu
Nannu nenu
Marichaa
Neekosame
Naa
Hrudaya spandana
Neethone
Naa
Lokam
Aa aakasham
Na kallaku nedu
Edo lokam
Choopisthundi nedu
Adi evarikosam
Na kosam kada
Aa aakasham
Na kallaku nedu
Edo lokam
Choopisthundi nedu