Telugu Lyrics
అయ్యప్ప కొండల్లో స్వామి కొండల్లో
దైవమై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి
ఆ ఐదు కొండల్లో అయ్యప్ప కొండల్లో
అయ్యప్ప కొండల్లో స్వామి కొండల్లో
దైవమై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి
శబరి గిరిలోన స్వామి కొలువున్నాడు
భక్త కోటికి దైవం ఆయనే
వన దైవతాలన్ని దీవించుచుండ
కలియుగ దైవమై వెలిగెనుగా
ఆ ఐదు కొండల్లో అయ్యప్ప కొండల్లో
అయ్యప్ప కొండల్లో స్వామి కొండల్లో
దైవమై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి
మలయాళ మాతా శివపుత్రుడై
ఆయన లాలించి పోషించెనుగా
అరుళ్తొ కొలిచే భక్త జనులకు
అండగ నిలిచే అయ్యప్ప దైవము
ఆ ఐదు కొండల్లో అయ్యప్ప కొండల్లో
అయ్యప్ప కొండల్లో స్వామి కొండల్లో
దైవమై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి
కార్తిక మాసములో భక్త జనముల
హరిహర పుత్రుని గొలుతురుగా
గురు స్వాముల దీక్ష భక్తి తో చేయగా
కలియుగ దైవము కరుణించునుగా
ఆ ఐదు కొండల్లో అయ్యప్ప కొండల్లో
అయ్యప్ప కొండల్లో స్వామి కొండల్లో
దైవమై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Ayyappa kondallo Swami kondallo
Daivamai velasina Sri Ayyappa Swami
Aa aidu kondallo Ayyappa kondallo
Ayyappa kondallo Swami kondallo
Daivamai velasina Sri Ayyappa Swami
Sabari girilona Swami koluvunnadu
Bhakta kotiki daivam ayane
Vana daivatalanni deevinchuchunda
Kaliyuga daivamai veligenugaa
Aa aidu kondallo Ayyappa kondallo
Ayyappa kondallo Swami kondallo
Daivamai velasina Sri Ayyappa Swami
Malayala matha Shivaputrudai
Aayana laalinchi poshincheugaa
Arulto koliche bhakta janulaku
Andaga niliche Ayyappa daivamu
Aa aidu kondallo Ayyappa kondallo
Ayyappa kondallo Swami kondallo
Daivamai velasina Sri Ayyappa Swami
Kartika masamulo bhakta janamula
Harihara putruni goluturugaa
Guru swamula deeksha bhakti to cheyaga
Kaliyuga daivamu karuninchunugaa
Aa aidu kondallo Ayyappa kondallo
Ayyappa kondallo Swami kondallo
Daivamai velasina Sri Ayyappa Swami