Telugu Lyrics
అయ్యప్ప అయ్యప్ప
ఆ అయ్యప్ప మంత్రం
అయ్యప్ప అయ్యప్ప
భక్తితో పిలవగ రారయ్యా
శరణం అయ్యప్ప
ఆ అయ్యప్ప మంత్రం
అయ్యప్ప అయ్యప్ప
భక్తితో పిలవగ రారయ్యా
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం
కార్తిక మాసమున నిన్ను
కలిసి కొలిచెద రారయ్యా
కలిసి కొలిచెద రారయ్యా
కలిసి కొలిచెద రారయ్యా
శబరి గిరి వాస అయ్యప్ప
మలయప్ప స్వామి అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఆ అయ్యప్ప మంత్రం
అయ్యప్ప అయ్యప్ప
భక్తితో పిలవగ రారయ్యా
శరణం అయ్యప్ప
పదునెట్టాంబడినెక్కగ
పవిత్రముగా నడిచెద
పవిత్రముగా నడిచెద
పవిత్రముగా నడిచెద
మహిమైశ్వర్యము నిమ్మన
మదిలో నమ్మకం ఉంచెద
మదిలో నమ్మకం ఉంచెద
మదిలో నమ్మకం ఉంచెద
హరిహర సుతుడవు నీవయా
భక్త వరదుడవు నీవయా
భక్త వరదుడవు నీవయా
భక్త వరదుడవు నీవయా
ఆ అయ్యప్ప మంత్రం
అయ్యప్ప అయ్యప్ప
భక్తితో పిలవగ రారయ్యా
శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం
English Lyrics / Transliteration
Ayyappa Ayyappa
Aa Ayyappa Mantram
Ayyappa Ayyappa
Bhakthitho Pilavaga Raarayaa
Saranam Ayyappa
Aa Ayyappa Mantram
Ayyappa Ayyappa
Bhakthitho Pilavaga Raarayaa
Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam
Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam
Kaarthika Maasamuna Ninnu
Kalisi Kolicheda Raarayaa
Kalisi Kolicheda Raarayaa
Kalisi Kolicheda Raarayaa
Sabari Giri Vaasa Ayyappa
Malayappa Swami Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Aa Ayyappa Mantram
Ayyappa Ayyappa
Bhakthitho Pilavaga Raarayaa
Saranam Ayyappa
Padinettambadi Nekakga
Pavithramuga Nadicheda
Pavithramuga Nadicheda
Pavithramuga Nadicheda
Mahimaishwaryamu Nimmana
Madilo Nammakam Uncheda
Madilo Nammakam Uncheda
Madilo Nammakam Uncheda
Harihara Suthudavu Neevaya
Bhaktha Varadudavu Neevaya
Bhaktha Varadudavu Neevaya
Bhaktha Varadudavu Neevaya
Aa Ayyappa Mantram
Ayyappa Ayyappa
Bhakthitho Pilavaga Raarayaa
Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam
Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam