Telugu Lyrics
ఆ ధన్య మరియా, ప్రేమ గీతిక
నీ ఒడిలో, శిశు యేసు
అద్భుతముల, వింతల నేర్పె
నీ ఒడిలో, శిశు యేసు
నీ ఒడిలో, శిశు యేసు
అద్భుతముల, వింతల నేర్పె
నీ ఒడిలో, శిశు యేసు
మన్ననలు, వందనములు
ఘనము నీకు, ధన్య మరియా
నిన్ను ఎంచు, దేవుని మహిమ
ఘనము నీకు, ధన్య మరియా
నరలోకాన, దీవెన నీవు
ధన్య మరియా, ప్రేమ గీతిక
నీ ఒడిలో, శిశు యేసు
అద్భుతముల, వింతల నేర్పె
నీ ఒడిలో, శిశు యేసు
English Lyrics / Transliteration
Aa dhanya Mariya, prema geethika
Nee odilo, shishu Yesuvu
Adbhutamula, vinthala nerpe
Nee odilo, shishu Yesuvu
Nee odilo, shishu Yesuvu
Adbhutamula, vinthala nerpe
Nee odilo, shishu Yesuvu
Mannanalu, vandanamulu
Ghanamu neeku, dhanya Mariya
Ninnu ench, devuni mahima
Ghanamu neeku, dhanya Mariya
Naralokana, deevena neevu
Dhanya Mariya, prema geethika
Nee odilo, shishu Yesuvu
Adbhutamula, vinthala nerpe
Nee odilo, shishu Yesuvu