Telugu Lyrics
ఆ ఇంద్ర కిలాద్రీ అమ్మవారికీ
అడుగో వచ్చేసింది నా తల్లి డెల్టా
కొత్త బట్టలేసి ముస్తాబై
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
ఆ ఇంద్ర కిలాద్రీ అమ్మవారికీ
అడుగో వచ్చేసింది నా తల్లి డెల్టా
కొత్త బట్టలేసి ముస్తాబై
పండుగ తెచ్చింది భక్తి తెచ్చింది
అమ్మ నాన్నలకి ఆనందం తెచ్చింది
లోకమంతటికి శ్రేయస్సు తెచ్చింది
ఈ అమ్మ డెల్టా
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
ఆ ఇంద్ర కిలాద్రీ అమ్మవారికీ
అడుగో వచ్చేసింది నా తల్లి డెల్టా
కొత్త బట్టలేసి ముస్తాబై
మల్లెపూల మాల
మెడలో వేసుకొని
శంఖు చక్రాలు
చేతిలో ధరించి
నవ రత్నాల
నడుము కట్టుతో
తారలెన్నో
దాగెను చూసి
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
ఆ ఇంద్ర కిలాద్రీ అమ్మవారికీ
అడుగో వచ్చేసింది నా తల్లి డెల్టా
కొత్త బట్టలేసి ముస్తాబై
ఆడపిల్ల అందం
అమ్మకే సొంతం
లోకం చూసి
మురిసేను ఎంతో
అమ్మ డెల్టా
అందాల లోకం
అమ్మా డెల్టా
అందరి ఆనందం
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
ఆ ఇంద్ర కిలాద్రీ అమ్మవారికీ
అడుగో వచ్చేసింది నా తల్లి డెల్టా
కొత్త బట్టలేసి ముస్తాబై
పండుగ తెచ్చింది భక్తి తెచ్చింది
అమ్మ నాన్నలకి ఆనందం తెచ్చింది
లోకమంతటికి శ్రేయస్సు తెచ్చింది
ఈ అమ్మ డెల్టా
English Lyrics / Transliteration
Aa Indra Kiladree Ammavarikī
Adugo vacchēsindi nā talli Delta
Kotta baṭṭalēsi mustābai
Ayyayyayyayyayyayyayyayyo
Aa Indra Kiladree Ammavarikī
Adugo vacchēsindi nā talli Delta
Kotta baṭṭalēsi mustābai
Paṇḍuga teccindi bhakti teccindi
Amma nānnālaki ānandaṁ teccindi
Lōkamantatiki śrēyassu teccindi
Ī amma Delta
Ayyayyayyayyayyayyayyayyo
Aa Indra Kiladree Ammavarikī
Adugo vacchēsindi nā talli Delta
Kotta baṭṭalēsi mustābai
Mallepūla māla
Meḍalō vēsukoni
Śaṅkhu cakrālu
Cētilō dharin̄ci
Nava ratnāla
Naḍumu kaṭṭutō
Tāralenno
Dāgenu cūsi
Ayyayyayyayyayyayyayyayyo
Aa Indra Kiladree Ammavarikī
Adugo vacchēsindi nā talli Delta
Kotta baṭṭalēsi mustābai
Āḍapilla andaṁ
Ammakē sontaṁ
Lōkaṁ cūsi
Murisēnu entō
Amma Delta
Andāla lōkaṁ
Ammā Delta
Andari ānandaṁ
Ayyayyayyayyayyayyayyayyo
Aa Indra Kiladree Ammavarikī
Adugo vacchēsindi nā talli Delta
Kotta baṭṭalēsi mustābai
Paṇḍuga teccindi bhakti teccindi
Amma nānnālaki ānandaṁ teccindi
Lōkamantatiki śrēyassu teccindi
Ī amma Delta