Telugu Lyrics
ఆ భుజములు బలశాలివో
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
వినయమున్నవాడవో
దయగలవాడవో
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
ఏ నాడు నీ రూపమును
చూడగలుగుదునో
ఓ స్వామి నా జన్మము
తరించునో
ఏ నాడు నీ రూపమును
చూడగలుగుదునో
ఓ స్వామి నా జన్మము
తరించునో
హరివిన మరే దిక్కు
లేదని నమ్మితి
నీ పాదారవిందముల
నే శరణంటి
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
వినయమున్నవాడవో
దయగలవాడవో
నీవే నా లోకము
నీవే నా దైవము
నీవే నా ప్రాణము
నేనంతయు నీ నామమే
నీవే నా లోకము
నీవే నా దైవము
నీవే నా ప్రాణము
నేనంతయు నీ నామమే
అన్నింటా నిను నే
ధ్యానించుకొందును
అనుక్షణము నిన్నే
నే కొలుచుకొందును
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
వినయమున్నవాడవో
దయగలవాడవో
ఏ నాడు నీ రూపమును
చూడగలుగుదునో
ఓ స్వామి నా జన్మము
తరించునో
ఏ నాడు నీ రూపమును
చూడగలుగుదునో
ఓ స్వామి నా జన్మము
తరించునో
హరివిన మరే దిక్కు
లేదని నమ్మితి
నీ పాదారవిందముల
నే శరణంటి
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
వినయమున్నవాడవో
దయగలవాడవో
ఆ నయనాలు అచలములవో
ఆ భుజములు బలశాలివో
English Lyrics / Transliteration
Aa bhujamulu balashalivo
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo
Vinayamunnavaadavo
Dayagalavaadavo
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo
Ye naadu nee roopamunu
Choodagaluguduno
O swami naa janmamu
Tharinchuno
Ye naadu nee roopamunu
Choodagaluguduno
O swami naa janmamu
Tharinchuno
Harivina mare dikku
Ledani nammithi
Nee paadaaravindamula
Ne sarananti
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo
Vinayamunnavaadavo
Dayagalavaadavo
Neeve naa lokamu
Neeve naa daivamu
Neeve naa praanamu
Nenanthayu nee naamame
Neeve naa lokamu
Neeve naa daivamu
Neeve naa praanamu
Nenanthayu nee naamame
Anninta ninu ne
Dhyaninchukonduunoo
Anukshanamu ninne
Ne koluchukonduunoo
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo
Vinayamunnavaadavo
Dayagalavaadavo
Ye naadu nee roopamunu
Choodagaluguduno
O swami naa janmamu
Tharinchuno
Ye naadu nee roopamunu
Choodagaluguduno
O swami naa janmamu
Tharinchuno
Harivina mare dikku
Ledani nammithi
Nee paadaaravindamula
Ne sarananti
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo
Vinayamunnavaadavo
Dayagalavaadavo
Aa nayanalu achalamulavo
Aa bhujamulu balashalivo