Telugu Lyrics
ఎందుకో కొంచెం చిన్నబోయింది
నా కళ్ళలోన వెన్నెలంతా
నీ రూపంలోకి మారిపోయింది
నీ నవ్వే ఈ సూర్యుడే
నీ ఊసే ఈ గాలీ
నీ పేరే ఈ మంటై
నేను రాసానే ఈ పాట
నీ కోసం
ఆకాశం నువ్వైతే
నేనేమో నీ నీడనై
నేను పయనిస్తూ ఉంటే
నడిచొచ్చావు నీవూనై
నీకోసమై…
చిన్ని చిన్ని ఆశల్లో
పెద్ద పెద్ద కలల్లో
నీ రూపం నా తోడుగ
అన్నింటా నువ్వే నువ్వై
చేర్చావే నన్నెప్పుడో
ప్రతి క్షణం నువ్వే
నా సంతోషానికే
ప్రతి అడుగు నీవై
నన్ను నడిపిస్తూ ఉంటే
నేను నేనుగ లేనుగా
నీలోనే నేనున్నా
ఆ నింగిలోని చందమామ
ఎందుకో కొంచెం చిన్నబోయింది
నా కళ్ళలోన వెన్నెలంతా
నీ రూపంలోకి మారిపోయింది
నీ నవ్వే ఈ సూర్యుడే
నీ ఊసే ఈ గాలీ
నీ పేరే ఈ మంటై
నేను రాసానే ఈ పాట
నీ కోసం
English Lyrics / Transliteration
Enduko konchem chinnaboyindi
Na kallalona vennelanta
Nee roopamloki maaripoyindi
Nee navve ee sooryude
Nee oose ee gaali
Nee pere ee mantai
Nenu raasane ee paata
Nee kosam
Aakaasham nuvvaithe
Nenemo nee needanai
Nenu payanistoo unte
Nadichocchaavu nee vunai
Neekosamai…
Chinni chinni aashallo
Pedda pedda kalallo
Nee roopam naa thoduga
Annintaa nuvve nuvvai
Cherchaave nannneppudo
Prathi kshanam nuvve
Naa santhoshaanike
Prathi adugu nee vai
Nannu nadipistoo unte
Nenu nenuga lenugaa
Neelone nenunna
Aa ningiloni chandamama
Enduko konchem chinnaboyindi
Na kallalona vennelanta
Nee roopamloki maaripoyindi
Nee navve ee sooryude
Nee oose ee gaali
Nee pere ee mantai
Nenu raasane ee paata
Nee kosam